Income Tax : టాక్స్‌పేయర్లకు ఈ విషయం గమనించండి... పన్ను ఆదాకు మార్చి 31 లాస్ట్ !
Income Tax : మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా, ఆ లోపు చేయాల్సిన పనులు త్వరగా చేయాల్సి ఉంటుంది. చాలా వరకు డెడ్‌లైన్స్ అనేవి మార్చి 31తోనే ముగియనున్నాయి. ఇందులో ముఖ్యంగా టాక్స్ పేయర్లు ఈ విషయాలు తప్పకు గుర్తుంచుకోవాలి. దీంట్లో ప్రధానంగా ఐటీ రిటర్న్స్ అప్డేట్. ఐటీఆర్ లలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి అప్‌డేట్ చేసిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇందుకు ఆఖరి తేదీ 2025 మార్చి 31గా ఉంది. సాధారణంగా ఈ ఐటీఆర్- U ను దాఖలు చేసేందుకు సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ముగింపు నుంచి 2 సంవత్సరాల వరకు గడువు ఉంటుంది. అంటే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మదింపు సంవత్సరం అంటే 2025-26 అవుతుంది. అలాగే.. 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరం నుంచి ఐటీఆర్ అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందన్నమాట.
Income Tax : టాక్స్‌పేయర్లకు ఈ విషయం గమనించండి… పన్ను ఆదాకు మార్చి 31 లాస్ట్ !
ఇక్కడ కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దానిని పన్ను ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. పాత పన్ను విధానంలో ఉన్న వారు పన్ను సేవ్ చేసుకునేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్. అంటే ఇందుకోసం మార్చి 31 వరకు గడువు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు అందిస్తున్న పథకాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ సహా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు , ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటివి చాలానే ఉన్నాయి.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.