
#image_title
Kalki Sequel | డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కల్కి సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898 AD’ సీక్వెల్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ADకి సీక్వెల్‌గా రూపొందనుంది. గతేడాది జూన్ 27న రిలీజై వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.
#image_title
నాగ్ అశ్విన్ రియాక్షన్
తాజాగా ‘కల్కి’ సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ‘ఈ ఏడాది చివరి నాటికి కల్కి సీక్వెల్‌కు సంబంధించి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుంది. యాక్టర్స్ అందరూ కలిసి రావాలి. వారి డేట్స్ కుదరాలి. అందరూ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రీ విజువలైజ్డ్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ చాలా పెద్దవి. కాబట్టి వీటికి కొంత టైం పడుతుంది. నా దగ్గర కచ్చితమైన ఆన్సర్ అయితే లేదు.’ అని చెప్పారు.
షూటింగ్‌కు కొంత సమయం పడుతుందని… పోస్ట్ ప్రొడక్షన్‍కు ఎక్కువ టైం పడుతుందని నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఇంకో 2 లేదా మూడేళ్లలో అదే నేను అనుకుంటున్నా.’ అంటూ చెప్పడంతో ప్రభాస్‌ను కర్ణుడిగా సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే చాలా టైం వేచి ఉండక తప్పేలా లేదు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.