
#image_title
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి క్రియేటివ్ విజన్‌లో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అంచనాలకు మించి విజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద కాశీ చూపిస్తోంది. రిలీజ్‌కు ముందే వివాదాలు, నెగటివ్ ప్రచారంతో కొంత వెనుకబడిన ఈ సినిమా, థియేటర్ల వద్ద భారీ వసూళ్లతో అసాధారణ రన్ మొదలు పెట్టింది.
#image_title
మూడు రోజుల్లో రూ.320 కోట్ల గ్రాస్!
చాలా భాషల్లో విడుదలైన ఈ సినిమా, నాలుగు రోజుల వీకెండ్‌లోనే దాదాపు ₹320 కోట్లు గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. కర్ణాటకలో అయితే వసూళ్లు భీభత్సంగా ఉన్నాయి. బళ్లారి, హుబ్లీ, రాయచూర్ వంటి జిల్లాల్లో అభిమానులు గేట్లు దాటి థియేటర్లలోకి ప్రవేశించడం విశేషంగా మారింది.
చాప్టర్ 1 బుక్ మై షోలో గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముకొని శాండల్‌వుడ్ నుంచి వచ్చిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. డిస్ట్రిబ్యూషన్ యాప్ కాకుండానే ఈ స్థాయిలో టికెట్ అమ్మకాలు జరగడం విశేషం. ఫస్ట్ డే నుంచే చూపిన ట్రెండ్‌ను నాలుగు రోజుల పాటు నిలబెట్టిన కాంతార టీమ్‌ను ట్రేడ్ వర్గాలు ప్రశంసించేస్తున్నాయి. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’ ముందున్న పెద్ద లక్ష్యం ₹500 కోట్ల క్లబ్. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం వచ్చే వారాంతానికే ఈ మార్క్ దాటే అవకాశం ఉంది. అయితే ₹1000 కోట్లు సాధించాలంటే మరింత స్టడీ రన్ అవసరం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.