Home » Entertainment » Karthika Deepam Krithika About Nirupam Paritala
Entertainment

Karthika Deepam : డాక్టర్ బాబు ఓ ఆద్భుతం.. నిరుపమ్‌పై కార్తీకదీపం శౌర్య కామెంట్స్..!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: July 27, 2021, 8:07 pm
Advertisement

Karthika Deepam  కార్తీకదీపం సీరియల్ Karthika Deepam అందులో డాక్టర్ బాబు Nirupam Paritala , శౌర్య Krithika , హిమ, దీప premi vishwanath వంటి పాత్రలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ పాత్రలు తెరపైనే కాకుండా తెర వెనుకా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. డాక్టర్ బాబు Karthik  అలియాన్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల Nirupam Paritala సోషల్ మీడియా Social Media లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత గంభీరంగా కనిపిస్తారో.. తెర వెనుక అంత సరదాగా ఉంటారు. ఆక ఆయన వేసే పోస్ట్‌లు నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఆయన వేసిన ఓ పోస్ట్‌పై కార్తీకదీపం Karthika Deepam ఫేమ్ శౌర్య Krithika స్పందించింది.

Advertisement

Karthika Deepam Krithika ABout Nirupam Paritala

ఆ ఆద్భుతం మీరే డాక్టర్ బాబు.. శౌర్య కామెంట్స్ Karthika Deepam

ఇప్పుడు స్టార్ మాలో పరివార్ చాంపియన్ షిప్ అనే ప్రోగ్రాం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ మా సీరియల్‌లోని తారలంతా పాల్గొన్నారు. అయితే కార్తీకదీపం Karthika Deepam నుంచి ఈ వారం హిమ, శౌర్యలు Krithika కూడా రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు షూటింగ్ లొకేషన్‌లో పిల్లలిద్దరితో కలిసి దిగిన ఫోటోలను నిరుపమ్ షేర్ చేశారు. వీళ్లతో నేను ఎప్పుడైతే కలుస్తానో అప్పుడు అద్భుతం జరుగుతుంది అని నిరుపమ్ కామెంట్ చేస్తూ పోస్ట్ చేశారు.

Advertisement

Karthika Deepam Krithika ABout Nirupam Paritala

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే శౌర్య అలియాస్ కృతిక వెంటనే స్పందించింది. నిరుపమ్ పోస్ట్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. మనం కలిస్తే మ్యాజిక్ కాదు.. మీరే అసలైన అద్భుతం..మీతో మమ్మల్ని కలుపుకున్నందుకు థ్యాంక్స్ డాక్టర్ బాబు  Nirupam Paritala అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రీల్ తండ్రీ కూతుళ్ల ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చ్చిచ్చర పిడుగులు పరివార్ చాంపియన్ షిప్ ప్రోగ్రాంలో ఏ చేశారో చూడాలి మరి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి