Kotamreddy Sridhar Reddy : బ్రేకింగ్.. కేసీఆర్ పార్టీ లోకి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి..!

Kotamreddy Sridhar Reddy ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం సంచలనంగా ఉంది. సొంత పార్టీ నేతలపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కాక పూట్టిస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్  చేస్తున్నారు.. అని కొన్ని వాయిస్ రికార్డ్స్ ఇటీవల మీడియా ముందు బయట పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ అధికారులపై కూడా కోటంరెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే..

Kotamreddy Sridhar Reddy into kcrs party

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో కోటంరెడ్డి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖు ఆదివారం ఆ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కచ్చితంగా జగన్ మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని గెలవనివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. సో ఇలాంటి పరిస్థితులలో మీ తర్వాత స్టెప్ ఏంటి..? అని యాంకర్ ప్రశ్నించడం జరిగింది.

Kotamreddy Sridhar Reddy into kcrs party

దీనికి కోటంరెడ్డి సమాధానమిస్తూ అయితే తెలుగుదేశం పార్టీలోకి లేకపోతే జనసేన అది కూదరకపోతే కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతానని.. ఎట్టి పరిస్థితులలో రాజకీయాలను వీడే ప్రసక్తి లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. అన్నిటికి తెగించే… ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పార్టీ నుండి రావాలని డిసైడ్ అయినట్లు.. పోరాటానికి రెడీ అయినట్లు చెప్పుకొచ్చారు. దీంతో కెసిఆర్ పార్టీ లోకి వేలబోతున్నట్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది.

Recent Posts

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

38 minutes ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

2 hours ago

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…

3 hours ago

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…

4 hours ago

Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. వీడియో..!

Nikhil Movie : యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఊహించ‌ని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు…

5 hours ago

Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…?

Green Almond : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా బాదంపప్పుని ఏడు లేదా ఎనిమిది తీసుకొని రాత్రి నానబెట్టి మరుసటి…

5 hours ago

singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli  : టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది.…

6 hours ago

Business Idea : జీరో పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల వరకు సంపాద‌న

Business Idea : భూమి నిస్సందేహంగా అత్యంత లాభదాయకమైన ఆస్తులలో ఒకటి. మీరు ఒక భూమిని లేదా ఖాళీ పైకప్పు…

7 hours ago