man daring stunts with cylinder on bike goes viral in social media
Viral Photo : సోషల్ మీడియాలో నిత్య వివిధ రకాల వీడియోలు, ఫొటోస్ వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని డేంజర్ గా ఉంటాయి. కొన్ని వీడియోస్ భయపెట్టిస్తాయి. మరొకొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇందులో కొన్ని సరదగా కోసం చేస్తే మరికొందరు నిర్లక్ష్యంగా చేస్తుంటారు. అలాగే కొందరు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే కొంతమంది వాహనాల్లో ప్రయాణించేటప్పుడు పరిమితికి మించి వస్తువులు తీసుకెళ్తుంటారు.
అలా సేఫ్ గా వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ.. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఊహించని నష్టం జరుగుతుంది. అయితే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో మార్పు మాత్రం రాదు. బైక్ పై వెళ్తూ పలు వస్తువలు క్యారీ చేయడం.. లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది ఒకే బైక్ పై ప్రయాణించడం వంటివి చేస్తుంటారు. అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం.. రాష్ డ్రైవింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. దీంతో ప్రామాదాల భారిన పడుతుంటారు. ఇలాంటివి నిత్యం చూస్తుంటాం అయినా కూడా మనలో చాలా మంది అలాగే చేస్తుంటారు.
man daring stunts with cylinder on bike goes viral in social media
మనలో చాలా మందికి రోడ్డుపై ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ప్రమాదకరంగా బైక్ పై ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ బైక్ పై ఇద్దరూ సాధారణంగా ప్రయాణిస్తే పర్లేదు కానీ… ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకుని దానిపై ఓ వ్యక్తి కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పైగా ముందు ఒక బాక్స్ పెట్టుకుని హెల్మెట్ లేకుండా కూర్చున్నాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ప్రమాదకరం అనితెలిసినా కూడా కొందరు పట్టించుకోరని మండిపడుతున్నారు.
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
This website uses cookies.