Home » Andhra Pradesh » Minister Roja In The Kabaddi Game Went Viral Players Knocked Video Viral
andhra pradesh

Roja : కబాడ్డీ ఆటలో మంత్రి రోజని ఎత్తిపడేసిన ప్లేయర్స్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: April 10, 2023, 1:00 pm
Advertisement

Roja : ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు నిర్వహించిన తర్వాత చాలా బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందమైన పర్యాటక ప్రాంతాలను పర్యటిస్తూ.. వాటికి పబ్లిసిటీ వచ్చే రీతిలో రాణిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో ఆటల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో చాలా చోట్ల పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం ఆటల పోటీలు పెట్టడం వంటివి మంత్రి రోజా చేయడం జరిగింది.

Advertisement

అదే సమయంలో రోజా కూడా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని స్టెప్పులు వేయటం ఇంకా ఆటల పోటీలో అయితే ఆమె కూడా కొద్దిగా గేమ్ ఆడుతూ ఉంటారు. ఇదే తరహాలో మంత్రి రోజా తాజాగా కబాడ్డీ గేమ్ ఆడటం జరిగింది. ఆడపిల్లలతో కలసి గేమ్ ఆడుతూ ఉండగా రోజా కూతకు వెళ్ళిన సమయంలో ప్రత్యర్థి.. టీం అమ్మాయిలు ఒక్కసారిగా మంత్రి రోజా అని ఎత్తి పడేశారు. కొంతమంది ప్లేయర్స్ అయితే పైకి లేపి గుద్ది కింద పడేశారు.

Roja

Advertisement

మంత్రి పడిపోవడంతో వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి ఏమి కాకుండా చూసుకున్నారు. ఇదే సమయంలో మంత్రి రోజా కూడా చాలా క్యాజువల్ గా ఈ విషయాన్ని తీసుకొని ఏమి కాలేదని… ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి