MLA Kethireddy : తండ్రి చనిపోయిన ఆటో డ్రైవర్ కూతుళ్లకు…బిగ్ సాయం చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి..!!

Advertisement
Published by
Advertisement

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే సమావేశాలు ముగియడంతో మళ్లీ “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా సందర్భాలలో తన నియోజకవర్గంలో ఎంతోమంది అనాధలకు …వృద్ధాప్యంలో కన్న బిడ్డల ప్రేమను నోచ్చుకొని వారికి కేతిరెడ్డి తన సొంత డబ్బులతో అనేక సందర్భాలలో సాయం చేయడం తెలిసిందే.

Advertisement

MLA Kethireddy Gets Emotional

ఈ రకంగానే ఆటో నడిపే తండ్రిని కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలకు కేతిరెడ్డి బిగ్ హెల్ప్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ ముగ్గురు ఆడపిల్లలలో చిన్నపిల్ల ఆటోకి సంబంధించిన ఇన్సూరెన్స్ రాలేదని ఎమ్మెల్యే కి బాధ చెప్పుకుంది. అయితే వెంటనే ఇన్సూరెన్స్ కల్పించాలని.. ఆఫీసర్లకు ఫోన్ చేసి అక్కడికక్కడే పరిష్కారం చూపించే విధంగా స్పందించారు. ఈ క్రమంలో జగనన్న ఇల్లు పథకానికి

Advertisement

సంబంధించి… డబ్బులు రాకపోవడంతో ఆ సమస్యను కూడా పరిష్కరించారు. ముగ్గురు ఆడపిల్లలకు తన జోబులో 500 కట్టలో కొన్ని నోట్లు తీసి వాళ్ళ తల్లికి అందించారు. ఇంక ముగ్గురు ఆడపిల్లల చదువుతున్న స్కూల్స్ వివరాలు అన్ని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు ఎకౌంటు ఆధార్ కి లింక్ చేయకపోవడంతో.. ఆ సమస్య పరిష్కరించుకోవాలని ఆ ముగ్గురు ఆడపిల్లల తల్లికి ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలియజేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Recent Posts

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

21 hours ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

22 hours ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

24 hours ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

2 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

2 days ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

2 days ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

2 days ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

2 days ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

2 days ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

2 days ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

2 days ago

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణం హెచ్చరిక .. తుఫాన్‌లా గాలులు.. 2 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…

2 days ago