
AP New Liquor Policy : తాగుబోతులకు కిక్ ఇచ్చే న్యూస్.. బాబు మార్క్ మొదలు ఏపీలో టాప్ లిక్కర్ బ్రాండ్స్..!
AP New Liquor Policy : గత ఐదేళ్లు వైసీపీ పరిపాలన ఎలా ఉన్నా మందుబాబులకు వాళ్లకు కావాల్సిన బ్రాండ్ లు కాకుండా సొంత బ్రాండ్ లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారన్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని కొత్త బ్రాండులు, చీప్ బ్రాండ్ లతో గత ప్రభుత్వం నడిపించిన తీరు ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ప్రభుత్వమే మందు అమ్మడం అనేది కాన్సెప్ట్ బాగున్నా అక్కడ దొరికే సరుకు మాత్రం లోకల్ ది అవ్వడం వల్ల ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నారు. ఐతే ఏపీలో మారిన ప్రభుత్వం ఇక మీదట అన్ని బ్రాండ్ లను అందుబాటులో తెచ్చేలా చూస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీ ప్రజలకు దూరమైన ఎన్నో బ్రాండ్ లు రాగా.. ఇప్పుడు సీఎం చంద్రబాబు దేశంలో టాప్ లిక్కర్ బ్రాండ్స్ అన్ని ఏపీకి వచ్చేలా. ఏపీలో అందుబాటులో ఉండేలా చేస్తున్నారని తెలుస్తుంది. కొత్త లిక్కర్ పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్న ప్రభువం ఈ పాలసీతో దేశంలోనే అత్యుత్తంగా ఉండేలా చేస్తున్నారట.
కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం అక్రమ రవాణా తగ్గించడంతో పాటుగా వీలుంటుందని అంటున్నారు. అంతేకాదు క్రైం కంట్రోల్ కోసం సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేసేలా అధికారులతో చర్చించారు చంద్రబాబు. ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ వస్తే మాత్రం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసేలా పరిపాలన ఉంటుందని అంటున్నారు.
AP New Liquor Policy : తాగుబోతులకు కిక్ ఇచ్చే న్యూస్.. బాబు మార్క్ మొదలు ఏపీలో టాప్ లిక్కర్ బ్రాండ్స్..!
ఇక ఏపీలో దొరకని బ్రాండ్ అంటూ ఉండదు అనిపించుకునేలా దేశం లో దొరికే అన్ని టాప్ బ్రాండ్ లిక్కర్ లను ఏపీకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తానికి బాబు మార్క్ పాలన అన్ని విషయాల్లోనూ అన్నట్టుగా లిక్కర్ పాలసీ లో కూడా కొత్త ప్రాతిపదికతో వస్తున్నారు. తప్పకుండా ఇది మందు బాబులకు శుభవార్త అని చెప్పొచ్చు. మొన్నటిదాకా ఏపీలో లోకల్ సరుకుతో నానా తిప్పలు పడిన మందుబాబులు ఇక మీదట ఫైన్ బ్రాండ్ లతో మరింత కిక్ పొందే అవకాశం ఉంటుంది.
Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
This website uses cookies.