Home » News » Nitp Jobs Latest Recruitment Notification 2024
News

NITP Jobs : 10th పాస్ అయితే చాలు…జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మీకోసం…!

Authored By
Ramu
The Telugu News | Published on: March 14, 2024, 5:00 pm
Advertisement

NITP Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National institute of technology) నుండి తాజాగా జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండర్ , ఆఫీస్ అటెండర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Advertisement

NITP Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ రిక్రూట్మెంట్ ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( National institute of technology ) నుండి విడుదల కావడం జరిగింది.

NITP Jobs : ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ , ల్యాబ్ అటెండర్ , ఆఫీస్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

NITP Jobs : వయస్సు

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

NITP Jobs : విద్యార్హత

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా 10+2 విద్యార్హత కలిగి ఉండాలి.

Advertisement

NITP Jobs జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 35 వేల జీతం చెల్లించబడుతుంది.

NITP Jobs రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.

NITP Jobs పరీక్ష విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక దీనిలో ఉత్తీర్ణత సాదించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

NITP Jobs పరీక్ష తేదీలు : ఈ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన తేదీలను ఇంకా వెల్లడించలేదు కాబట్టి అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోగలరు.

Advertisement

ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి