
Secretariat Jobs : సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత ఉంటే చాలు..!
Secretariat Jobs : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి 378 సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఏ విభాగంలోనైనా డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు అనేది చూస్తే అందులో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు. వయస్సు సడలింపు విషయానికి వస్తే … ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు: 3 సంవత్సరాలు.
Secretariat Jobs : సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత ఉంటే చాలు..!
ఇక ఈ జాబ్ విషయానికి ఇస్తే మొదట ట్రైనింగ్ సమయంలో ₹9,000 స్టైపెండ్ అందిస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చి, మెరుగైన జీతం అందజేస్తారు. ఇక ఈ జాబ్ దరఖాస్తు ప్రారంభం తేది డిసెంబర్ 10, 2024 కాగా, దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 24, 2024. ఈ జాబ్ ఎంపిక పూర్తిగా మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. విద్యార్హతలు మరియు మెరిట్ మార్కులు ఉన్నవారు ఈ ఉద్యోగానికి సులభంగా అర్హత సాధించవచ్చు. నోటిఫికేషన్ వివరాలు మరియు దరఖాస్తు లింక్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయండి.
ఆర్సీఎఫ్ఎల్ ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లు మరియు యువ నిపుణులకు మంచి కెరీర్‌ని పొందేందుకు ఇది సువర్ణావకాశం అని చెప్పాలి . ఎటువంటి అనుభవం అవసరం లేకుండా, సరళమైన ఎంపిక ప్రక్రియ మరియు శాశ్వత ఉపాధికి స్పష్టమైన మార్గం, అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నిరుద్యోగులు ఎవరైన సరే ఈ జాబ్ అవకాశాన్ని కోల్పోకుండా ఉండటానికి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి, మీ దరఖాస్తును పూర్తి చేయండి మరియు స్థిరమైన మరియు ప్రతిఫలదాయకమైన కెరీర్ వైపు మొదటి అడుగు వేస్తే మంచిది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.