PhonePe Loan : ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్ కావాలంటే వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది. లోన్ కావాలంటే ఇదివరకు బ్యాంక్ లకు వెళ్లాలి.. లేదా వేరే ఏదైనా ప్రయత్నాలు చేయాలి. ఐతే ఇప్పుడు ఫోన్ పే నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఫోన్ పే నుంచి 5 లక్షల దాకా రుణాలను అందిస్తుంది. బ్యాంక్ లు సంప్రదించే అవకాశం లేదు.. జస్ట్ మీ ఫోన్ లో ఫోన్ పే తో మొబైల్ లోనే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు అవసరమైన ఆర్ధిక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ పే ద్వారా రుణ అర్హత పొందాలైంటే వారు భారతీయ పౌరసత్వం ఉండాలి.. వయసు పరిమితి కనీస వయసు 21 ఏళ్లు ఇండాలి.. గరిష్టంగా 58 ఏళ్లు ఉండాలి. క్రెడిట్ స్కోర్ కూడా 700 నుంచి 750 దాకా ఉండాలి. ఆదాయం కూడా వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తూ ఉండాలి.
ఫోన్ పే లోన్ వడ్డీ ధర.. ఫోన్ పే నుంచి లోన్ తీసుకోవాలంటే వార్షిక వడ్డీ 14% దాకా ఉంటుంది. ఐతే ఇది మీ క్రెడిట్ హిస్టరీను బట్టి మారుతుంది. మీ మొబైల్ లో ఫోన్ పే తెరచి.. లోన్ కోసం నావిగేట్ చేయాలి.. లోన్ మొత్తాన్ని సరిచూసుకోవాలి.. అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి దరఖాస్తు పూర్తి చేయాలి. అలా చేసిన తర్వాత మీకు ఇవ్వబడే రుణం డైరెక్ట్ గా అకౌంట్ లోకి పడుతుంది.
ఐతే ఇదివరకు లోన్ ట్రాక్ సరిగా లేకపోయినా లేదా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఈ లోన్ లు ఇవ్వబడవు. ముఖ్యంగా క్రెడిట్ హిస్టరీ బాగా లేని వారికి ఫోన్ పే లోన్ రిజెక్ట్ చేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో లోన్ ఇచ్చినా మీరు అడిగినంత కాకుండా మీకు ఇవ్వగలిగినంత ఇస్తారు. ఐతే ఫోన్ పే లోన్ రీపేమెంట్ కూడా జాగ్రత్తగా చేయాలి లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. Phone Pe Loan Apply in Your Moble , PhonePe Loan, Phone Pe, Mobile, Bank, Loan Process
Congress : ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉండి ఓ ఊపు ఊపేసింది. కాని…
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారుతుంది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మికత వాతావరణాన్ని దెబ్బతీసేలా…
Pawan Kalyan : జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో ప్రభంజనం అయ్యారు. పదవి చేపట్టిన…
Rajendra Prasad : ఒకానొక టైమ్ లో కామెడీ సినిమా అంటే రాజేంద్రప్రసాద్. నట కిరీటిగా...నవ్వుల పండిచే హాస్య హీరోగా…
Mokshagna : నందమూరి వారసుడు మోక్షజ్ఞ తన తొలి సినిమా ప్రకటనతో ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. మోక్షజ్ఞ మొదటి…
Skin Crack : చలి అనేది రోజురోజుకి పంజా విసురుతుంది. అలాగే రోజురోజుకి చలి అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే సాయంత్రం…
Thati Burra Gujju : తాటి చెట్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కల్పవృక్షం అని ఎందరో కవులు ఎన్నో సందర్భాలలో చెప్పారు. అలాగే…
Good News for Loan Seekers : ప్రస్తుత కాలంలో ప్రజలు ఇల్లు, కారు, వ్యక్తిగత కరణాల కోసం బ్యాంక్…
This website uses cookies.