Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో దూసుకుపోతుంది. నటనే కాదు, గ్లామర్ కూడా ముఖ్యమే అని విషయాన్ని చాటుకుంటుంది. అందుకే నెమ్మదిగా ఒక్కో లైన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అందాల ఆరబోతలో తనకు ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటుంది. మోకాళ్లపైకున్న పొట్టి గౌన్‌లో క్లీవేజ్ అందాలు చూపిస్తూ స్కిన్‌షోకి తెరలేపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అది చూసిన నెటిజన్స్ రష్మిక అరాచకం మామూలుగా లేదుగా అని, తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్ అంటున్నారు.
రష్మిక ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేయడంతో కెమెరాలు ఆమె అందాలను బంధించేందుకు పోటీపడటం విశేషం. రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `పుష్ప`లో ఆమె శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నేషనల్ వైడ్‌గా ఇప్పుడు నేషనల్ క్రష్ కంటే శ్రీవల్లినే అని పిలుస్తున్నారు. దీంతో రష్మిక క్రేజ్ ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప2`లో నటించగా, ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. పార్ట్ 1 లో శ్రీవల్లిగా నటనతో పాటుగా రష్మిక తనలోని బోల్డ్ యాంగిల్ చూపించిన రష్మిక పార్ట్ 2లో కూడా గ్లామర్ ఒలకబోసింది.
రీసెంట్‌గా విడుదలైన ఫీలింగ్స్ సాంగ్ ప్రేక్షకులని బాగానే అలరిస్తుంది. అయితే ఈ ఒక్క సాంగ్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కంటే ఘోరంగా నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది అని చెప్పాలి. ఇందులో రష్మిక మందన్నా చూపించిన బోల్డ్ షో మాత్రం ఓ రేంజ్ హాట్ టాపిక్ గా మారింది. తనని మరీ బీ గ్రేడ్ నటిలా చూపించారని , ఇద్దరి నడుమ కొన్ని స్టెప్పులు అయితే దారుణంగా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఓ సీన్‌లో రష్మిక మందన్నా ఎద స్థానంపై అల్లు అర్జున్ పడుతున్న బీట్ అయితే ఇంకా దారుణం అని ట్రోల్స్ మొదలయ్యాయి. ఇలాంటి వాటికి రష్మిక ఎలా ఓకే చెబుతుందనే చర్చ నడుస్తుంది.
Cardamom : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. ఇది వంటలకు రుచిని మరియు…
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం భారతదేశపు అత్యధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లపై ఒక విషయాన్ని…
Earthquake : హైదరాబాద్, మారుమూల ములుగు జిల్లా సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. భద్రాద్రి-కొత్తగూడెం,…
Bananas : అరటి పండ్లను ఇష్ట పడని వారంటూ ఎవరు ఉండరు. పైగా ఇవి అన్ని సీజన్ లో ఈజీగా దొరుకుతాయి.…
Earthquake AP Telangana : హైదరాబాద్, మారుమూల ములుగు జిల్లా సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి…
Shivaji Maharaj : కాంతార సినిమాతో చరిత్ర సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు…
Neck Pain : సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి మెడనొప్పి అనేది బాగా వేధిస్తూ ఉంటుంది. అలాగే ఈ మెడ…
Chanakyaniti : ప్రతి ఒక్కరూ విజయాన్ని వేర్వేరుగా నిర్వచించినప్పటికీ, చాలా మంది కెరీర్‌లో విజయం అంటే మీరు మీ పనిలో…
This website uses cookies.