Categories: News

Realme 9 5G : మొబైల్ కొనాలనుకుంటున్నారా… అయితే మీకు గుడ్ న్యూస్..

Realme 9 5G : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ స్మార్ట్ ఫోన్ లను తెగ వాడుతున్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఏ టు జెడ్ వరకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫోన్లు ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రియల్ మీ అనే స్మార్ట్ ఫోన్లు ఎక్కువ ఆఫర్లలో నడుస్తున్నాయి. ఈ రియల్ మీ 9 5జీ మొబైల్స్ చాలా తక్కువ ఆఫర్లలో వస్తున్నాయి. చాలామంది ఎక్కువ అమౌంట్ పెట్టి ఫోన్లు కొనలేరు. అలాంటివారికి ఈ ఆఫర్ అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఆఫర్ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పరిమితం కాదు అని ఈ కంపెనీ వాళ్ళు సమాచారం అందిస్తున్నారు.

ఈ రియల్ మీ 9రూ. 15,999 ఉండే ఈ స్మార్ట్ ఫోన్ రూ.11,999కే తీసుకోవచ్చు. అయితే ఇంత గొప్ప ఆఫర్ రావడం ఇదే మొదటిసారి దీనిలో హెచ్ డి+డిస్ప్లే 5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. అలాగే 5జీ కనెక్ట్ విటీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇప్పుడు రియల్ మీ 9 5జీ మొబైల్ పై ఉన్న ఆఫర్ ఏంటో చూద్దాం.. ఈ రియల్ మీ 9 4జీ ర్వామ్ +64 స్టోరేజ్ ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన ముందుకు 5జీ తో వచ్చింది. అయితే దీని ధర సాధారణంగా 15,999 ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి4000 డిస్కౌంట్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ తర్వాత ధర 11,999కే మీ సొంతం అవుతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది కాలం మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అని సమాచారం అలాగే 6జీబి +128 స్టోరేజ్ ఉండే రియల్ మీ 9 దాని సాధారణ ధర 17,499 ఉంటుంది.

realme 9 5g gets special offer on flipkar

అయితే ఈ వేరియంట్ పై కూడా ఎటువంటి క్రెడిట్ కార్డు అయినా డెబిట్ కార్డ్ తో నైనా 4000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో అయితే రూ.13,499 కే ఈ మొబైలు మీరు దక్కించుకోవచ్చు. ఈ రియల్ మీ 9 మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ తో వర్చువల్ గా ర్యామ్ ను పొడుగించుకునే అవకాశాన్ని ఈ రియల్ మీ అందిస్తుంది. అలాగే మైక్రో ఎస్ డి కార్డ్ స్లాట్ కూడా ఇస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వెనక 48 మెగా పిక్సెల్ ప్రైమరీ ,2 పిక్సెల్ ప్రోట్ర యిట్ , మెనో క్రోమ్ కెమెరాలు ఉంటాయి. వీడియో కాల్స్ కోసం, సెల్ఫీలు కోసం 16 కెమెరాను రియల్ మీ ఇస్తోంది. అలాగే రియల్ మీ 9 ప్రో 5జీ కూడా 2000 ఆఫర్ తో లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తో ఈ ఆఫర్ మీ సొంతం అవుతుంది. అయితే దీని సాధారణ ధర 18,999 ఉండగా రూ. 16,999 దరకే మీ సొంతమవుతుంది. ఈ ఆఫర్లను అందరూ వినియోగించుకోగలరు.

Recent Posts

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

1 hour ago

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?

Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…

2 hours ago

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…

3 hours ago

Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే…కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు…?

Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…

4 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాద‌శి రోజున ఈ నియ‌మాలు పాటించండి.. ఆ ప‌నులు అస్స‌లు చేయోద్దు..!

Toli Ekadashi 2025  : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…

5 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్ట‌త ఏంటి?

Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…

6 hours ago

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…

7 hours ago

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

8 hours ago