redmi new phones in india
Redmi : ప్రస్తుత యుగం అంతా స్మార్ట్ ఫోన్ మయం అయింది. ఎవరి చేతిలో చూసినా దాదాపుగా స్మార్ట్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు అప్ డేట్ ఫీచర్స్‌తో పలు సెల్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రెడ్ మీ కంపెనీ కొత్త ఫోన్లను అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో 4జీ, రెడ్‌మీ నోట్ 11ప్రో+ 5జీ మొబైల్స్ త్వరలోనే మార్కెట్ లోకి రానున్నాయి. మార్చి 9వ తేదీన వీటిని ఇండియాలో విడుదల చేయనున్నట్టు రెడ్ మీ ఇండియా అనౌన్స్ చేసింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.రెడ్ మీ 11ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ, 120 హెట్జ్ అమోలెడ్ డిస్ ప్లేతో రానుంది. మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో ఈ మోబైల్ మార్కెట్ లోకి వస్తోంది. దీనికి మొత్తంగా నాలుగు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. 16 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా సైతం రూపొందించారు. ఇక దీని బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. ఈ ఫోన్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
redmi new phones in india
రెడ్‌మీ నోట్ 11 ప్రో, 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ, అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ మొబైల్‌కు వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. దీనితో పాటు ఫ్రంట్ కెమెరాను 16 మెగాపిక్సల్ గా రూపొందించారు. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.