Republic Day Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే ఆఫర్స్.. ఈ స్మార్ట్ ఫోన్స్‌ ధరలపై భారీ తగ్గింపు..

Republic Day Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ అప్పుడే వచ్చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సేల్‌ జరుగనుంది. కాబట్టి వినియోగదారులు అప్రమత్తం కావాల్సి ఉంది. ఇకపోతే ఈ ఆఫర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ఒకరోజు ముందే స్టార్ట్ కావడం విశేషం. వీరికి 16 నుంచి ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా, ఈ ఆఫర్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ ధరలపై భారీ తగ్గింపు ఉంది. ఆ ఫోన్స్ వివరాలు తెలుసుకుందాం.రిపబ్లిక్ డే ఆఫర్స్ సందర్భంగా అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించేసంది. దాదాపు నలభై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే కనుక ఇంకో పది శాతం అదనంగా డిస్కౌంట్ ఇవ్వనుంది. కొన్ని మొబైల్ ఫోన్స్ కు స్పెషల్ కూపన్స్, స్పెషల్ ఎస్ బీఐ కార్డు డిస్కౌంట్స్ ఇవ్వనుంది.

ఈ స్మార్ట్ ఫోన్స్ కు ఆఫర్స్ వర్తించనున్నాయి.యాపిల్ ఐపోన్ 12 స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 18శాతం డిస్కౌంట్ ఉంది. ఏ15 బయోనిక్ చిప్‌తో ఉన్న ఈ మొబైల్‌ 64జీబీ స్టోరేజీ బేస్ మోడల్ ధర ఆఫర్‌లో రూ.53,999కు అందుబాటులో ఉండనుంది. అలాగే 128జీబీ, 256జీబీ వేరియంట్స్ వరుసగా రూ.61,999, రూ.75,999గా ఉంటాయి. కార్డు ఆఫర్‌తో మరింత తగ్గింపు ధరతో ఈ మొబైల్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. షియామీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్‌ను దాదాపు రూ.10 వేల తగ్గింపుతో ఈ సేల్‌లో మీరు కొనుగోలు చేయొచ్చు. స్నాప్‌డ్రాగన్ 778 5జీ ప్రాసెసర్‌, 6.55 ఇంచుల డిస్‌ప్లేతో ఉన్న ఈ ఫోన్‌ ఆఫర్‌లో రూ.26,999 ఉండగా..

republic day offers amazon sales offers start from 17 th is month

Republic Day Offers : ఈ స్మార్ట్ ఫోన్స్‌కు భారీ డిస్కౌంట్..

బ్యాంకు ఆఫర్‌, కూపన్ అప్లై చేసి రూ.21,499కే పొందవచ్చు. జనరల్‌గా అయితే ఈ ఫోన్‌ ధర రూ.31,999.​సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం32 5జీ ఫోన్ కూడా మీరు డిస్కౌంట్ లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది రూ.24,999కే అమ్మకానికి తీసుకొస్తోంది అమెజాన్. ఒరిజినల్ ప్రైస్ రూ.34,999 కాగా, ఏకంగా రూ.13వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ​వన్‌ప్లస్‌ 9ఆర్ 5 జీ, రెడ్ మీ నోట్ 10 ఎస్ కూడా మీరు ఆఫర్ లో కొనుగోలు చేయొచ్చు.

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

3 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

4 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

5 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

6 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

7 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

8 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

9 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

10 hours ago