
roja super coutnter to chandrababu naidu
Roja : జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వంటే ఇచ్చారు.. ఇప్పుడు జనాలు బాధ పడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దోచేస్తున్నార అంటూ ఆరోపించాడు. ఆ ఆరోపణలకు కూడా మంత్రి రోజా గట్టి సమాధానం ఇచ్చి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు నాయకులు మారు మాట్లాడకుండా చేసింది.
తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చాలా సార్లు సీఎంగా చేశాను… నాకు సీఎం పదవి పై ఆసక్తి లేదంటున్నాడు. జనాలకు మంచి చేస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడో అందరికి తెలుసు. చిన్న పిల్లలకు హాస్టల్ లో పెట్టే కోడి గుడ్డు మొదలుకుని స్టార్ హోటల్స్ లో బిల్లుల వరకు ప్రతి ఒక్కటి కూడా దోచుకుని మూట కట్టుకుంటాడు అంటూ రోజా ఆరోపణలు చేసింది.
roja super coutnter to chandrababu naidu
మా సీఎం జగన్ పై సొంతంగా యుద్దం చేసే దమ్ము లేక వారితో వీరితో పొత్తు పెట్టుకోవడం కోసం ప్రాకులాడుతున్న చంద్రబాబు నాయుడుకు అసలు మా పార్టీ గురించి మా సీఎం గురించి మాట్లాడే అర్హత లేదని రోజా ఆరోపించింది. టెన్త్ మరియు ఇంటర్ పరీక్ష పేపర్ల లీక్ పూర్తిగా నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజీల నుండి జరుగుతున్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
This website uses cookies.