
#image_title
Sai Pallavi | సినీ ఇండస్ట్రీలో ‘నేచురల్ బ్యూటీ’గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి టాలీవుడ్‌లో లేడీ పవర్ స్టార్ అనే రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించింది. అయితే ఈ భామ తాజాగా బికినీలో దర్శనమివ్వడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఇంతవరకు ఆమెను ఎప్పుడూ బోల్డ్ అవతారంలో చూసి షాక్ అవుతున్నారు. తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి సముద్ర తీరంలో ఇలా బికినీలో కనిపించింది.
#image_title
బికినీ లుక్ ..
అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న క్షణాలను కెమెరాలో బంధించగా ఆ ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇప్పటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన సాయిపల్లవి ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ ఫొటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు గ్లామర్‌కు దూరంగా ఉంటూ అభినయమే తనకు ఆయుధం అని నిరూపించుకున్న సాయిపల్లవి ఇలా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ గతేడాది పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్‌కాగా, ఆమెని కలిసేందుకు సాయి పల్లవి వెళ్లింది. అక్కడ తన చెల్లెలితో కలిసి బికినీ వేసుకుందని, ఈ విషయాన్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదంటున్నారు. కనీసం బయట కూడా ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకోకూడదా అని నిలదీస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ మూవీలో సీతగా నటిస్తోంది. సుమారు 4వేల కోట్ల రూపాయలతో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. సీతాదేవి క్యారెక్టర్‌లో సాయి పల్లవి నటిస్తుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.