
Samantha Get Divorce Because Of Pawan Kalyan Heroine
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన పర్సనల్ లైఫ్‌లో ముందుగా సిద్ధార్థ్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆయనను పెళ్లి చేసుకుంటుందని అందరు భావిస్తున్న తరుణంలో బ్రేకప్ చెప్పింది. ఇక ఆ తర్వాత నాగ చైతన్యతో ప్రేమాయణం నడిపింది. ఏ మాయ చేశావే సమయం నుండి వీరిద్దరి ప్రేమాయణం నడవగా, ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. కాని ఊహించని విధంగా గత ఏడాది వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల విషయం కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య, సమంత విడాకులకి సంబంధించి ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. సమంత-నాగచైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం పెళ్లి తర్వాత కూడా ‘సమంత’ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించడమే అని అంటున్నారు..
పద్ధతిగల అక్కినేని కుటుంబంలో కోడలు అయ్యిండి అలా నటించడంపై వారంతా అభ్యంతరం తెలిపారని.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలని అక్కినేని ఫ్యామిలీ పెట్టిన ఆంక్షలను సమంత పట్టించుకోకపోవడంతో విడాకులకు దారితీసిందని టాక్ నడుస్తోంది. మరొ కొందరు సమంతకు తన స్టైలిష్ తో అఫైర్ ఉందని.. ఈ కారణంగానే నాగచైతన్య తో విడాకులు తీసుకుందని.. కొని పుకార్లు వినిపించాయి.ఇలా అనేక ప్రచారాలు నడుస్తున్న నేపథ్యంలో తాజాగా సమంతకు ఓ హీరోయిన్ ఉసురు తగలడం వల్లనే పెళ్లి పెటాకులయిందని అంటున్నారు.
Samantha Get Divorce Because Of Pawan Kalyan Heroine
అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మనందరికీ తెలిసిన అమ్మాయే. పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన సుప్రియ.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. అయితే సుప్రియ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత అడివి శేష్‌తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి. అయితే అడివి శేష్‌తో సుప్రియ వివాహంకి సమంత పరోక్షంగా అడ్డుకుందని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేసాయి. మొదటి నుంచి సుప్రియకు సమంతకు పెద్దగా పడదట. ఆ కారణంగానే ఈ పెళ్లికి సమంత ఒప్పుకోలేదని ఇన్‌సైడ్ టాక్. సుప్రియ ఉసురు తగిలే సమంత పెళ్లి కూడా పెటాకులు అయిందంటూ కొందరు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది..
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.