Home » Entertainment » Samantha Responds After Many Days Of Her Divorce
Entertainment

Samantha : మరోసారి తన విడాకులపై స్పందించిన సమంత.. చాలా రోజుల తర్వాత షాకింగ్ కామెంట్స్?

Authored By
Varun G
The Telugu News | Updated on: November 27, 2021 3:56 pm
Advertisement

Samantha : అక్కినేని సమంత కాస్త.. సమంత రుతుప్రభు అయిపోయిన విషయం తెలిసిందే. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని అనే పదాన్ని తీసేసినప్పుడే.. సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటోందని అంతా భావించారు. మీడియాలో కూడా గుప్పుమని వార్తలు వచ్చాయి. కానీ.. వాటిపై ఎవ్వరూ స్పందించలేదు. చివరకు ఓ పోస్ట్ ద్వారా తాము విడాకులు తీసుకుంటున్నామని.. నాగ చైతన్య, సమంత స్పందించారు. దీంతో వాళ్ల విడాకుల మ్యాటర్ కు ఎండ్ కార్డ్ పడింది.ఇద్దరికీ పలు విషయాల్లో విభేదాలు రావడం వల్ల వాళ్లు విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.

Advertisement

సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడం.. అది కూడా బోల్డ్ గా నటించడంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా విమర్శలు వచ్చాయట. సమంతకు అక్కినేని ఫ్యామిలీ కండిషన్లు పెట్టిందని.. అది నచ్చని సమంత ఏకంగా నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి.టీవల సమంత ఓ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ప్రస్తుతం సమంత.. టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా.. ఇతన బాలీవుడ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా..

samantha responds after many days of her divorce

Advertisement

Samantha : డిసెంబర్ 6న తన లైఫ్ కు సంబంధించిన వీడియోను అందరితో పంచుకోబోతున్న సమంత

బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా, తాప్సీతో కలిసి సమంత.. ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఆ సమయంలో మీడియా వాళ్లు.. 2021 సంవత్సరం ఎలా గడిచింది అని ప్రశ్నించారు. దానిపై స్పందించిన సామ్… నా జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సంవత్సరం ఇది.. అంటూ చెప్పుకొచ్చింది సామ్. అంటే.. తను ఈ సంవత్సరమే చైతూతో విడాకులు తీసుకోవడం.. వాళ్ల మధ్య గొడవలు జరగడం.. తన లైఫ్ డిస్టర్బ్ కావడం.. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సామ్.. ఈ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. తను డిసెంబర్ 6న ఓ ముఖ్యమైన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేయనుంది. ఆ వీడియోలో సమంత ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి