Santanu Hazarika Clicks Shruti Haasan pic on Bed
Shruti Haasan : శృతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడితోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. ముందు ఓ ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. అతని కెమెరాల్లో శృతి హాసన్ వింత వింత ఫోటోలను దిగింది. ఇక తనను అతను బంధీ చేయాలని అనుకున్నాడని, తనను హద్దుల్లో పెట్టుకోవాలని చూశాడంటూ అతగాడితో బ్రేకప్ చేసుకుంది శృతి హాసన్. ఆ సమయంలోనే సినిమా కెరీర్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రేమలో విఫలమైన తరువాత శృతి హాసన్.. మళ్లీ సినిమా కెరీర్ మీద ఫోకస్ పెట్టేసింది. అయితే ఆ సమయంలో మళ్లీ ప్రేమలో పడింది.
ఈసారి పెయింటర్, ఆర్టిస్ట్ శంతనుతో కలిసి పీకల్లోతు ప్రేమలో మునిగింది. గత రెండేళ్లుగాఈ ఇద్దరూ కలిసే ఉంటున్నారు. కలిసే తిరుగుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటూ సాగిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఇద్దరూ ముంబైలోనే ఉన్నారు. అక్కడే ఓ ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. మధ్య మధ్యలో అక్షర హాసన్ కూడా వెళ్తుంటుంది. ఈ ముగ్గురూ కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. శంతను శృతి హాసన్ బయట కనిపిస్తే కెమెరాలన్నీ అవాక్కవ్వాల్సిందే. ఎయిర్ పోర్ట్, షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడైనా సరే రొమాన్స్ చేయడంతో శృతి హాసన్ శంతను వెనుకడుగు వేయరు.
Santanu Hazarika Clicks Shruti Haasan pic on Bed
హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతుంటారు.అయితే శృతి హాసన్ మాత్రం ముంబై, చెన్నై, హైద్రాబాద్ అంటూ తిరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు బాలయ్య బాబు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి వచ్చింది. ఇప్పుడు శృతి హాసన్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. బెడ్డుపై అలా పడుకుని ఇంకా నిద్ర మత్తు వదలనట్టుగా పోజులు పెట్టేసింది. ఈ ఫోటోలను శంతను తీశాడట. ఈ విషయాన్ని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ ఫోటోల్లో తన వీపు మీదున్న టాటూ కనిపించేసింది. రొమాంటిక్ జంటగా శృతి హాసన్ శంతను నెట్టింట్లో హంగామా చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.