
Why did Boney Kapoor and Sridevi get married despite being so old
Sridevi : శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అందచందాలతో తెగ రచ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ నటించిన మిలి చిత్రం నవంబర్ 4న విడుదల కానుండగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన అందచందాలు ఆరబోయడమే కాకుండా పలు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తుంది. తాజాగా తన తండ్రి సిగరెట్ విషయంకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. తాము సిగరెట్ మాన్పించడానికి ఎంతో ప్రయత్నించామని, మా వల్ల కాకపోవడంతో అమ్మ నాన్ వెజ్ మానేసింది. డాక్టర్స్ అమ్మని నాన్‌వెజ్ తినమని చెప్పిన కూడా నాన్న సిగరెట్ మానేస్తేనే తింటా అని మొండికేసింది.
అలా నాలుగేళ్ల తర్వాత మానేశాడని పేర్కొంది జాన్వీ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది జాన్వికపూర్ అందంలో… నటనలో శ్రీదేవికి ఏమాత్రం తీసుపోకుండా పేరు నిలబెడుతుంది. అయితే ఆమె టాలెంట్ ను ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంది బ్యూటీ. హాట్ హాట్ అందాలు చూపిస్తూ కుర్ర కారును రెచ్చగొడుతుంది. ఆమె ఎద అందాలకు ఫిదా అవ్వని వారు ఉండరేమో అన్నట్టు ఉంటుంది జాన్వీ కపూర్. అందంలోనూ నటనలోనూ అమ్మని మించిపోయే గుణాలు అమ్మడుకు చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మిల్లీ అనే సినిమాలో నటించింది బ్యూటీ . ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ అవుతున్న సందర్భంగా.. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది.
Sridevi take such a risk to make her husband quit smoking
తన తల్లి చివరి కోరిక గురించి చెప్పి అభిమానులకు పెద్ద ఝటక్ ఇచ్చింది. మా అమ్మగారు బ్రతికున్నప్పుడు నన్ను హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు . అయితే ఇప్పుడు ఆమె లేని లోటు నాకు బాగా తెలుస్తుంది . ఆమె కన్న కళలను నేను నిజం చేస్తాను అంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ శ్రీదేవి కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు . త్వరలో శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ చిట్టి చెల్లెలే. ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా తన తల్లి చివరి కోరిక తీర్చడం కోసం ట్రై చేస్తుందట జాన్వీ కపూర్.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.