Suchitra : కమల్ హాసన్ ట్రాన్స్‌జెండర్ అంటూ సంచలన ఆరోపణలు.. ఆయనపై రీసెర్చ్ కూడా చేశాం
Suchitra : స్టార్ సింగర్ సుచిత్ర గతంలో పలువురిపైన షాకింగ్ కామెంట్స్ చేసి వార్తలలోకి ఎక్కడం మనం చూశాం. ధనుష్, త్రిషలతో పాటు పలువురిపై సంచలన కామెంట్స్ చేసి కోలీవుడ్ ఉలిక్కిపడేలా చేసింది. అప్పట్లో అమలాపాల్, త్రిషలతో ధనుష్ ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన కారణంగానే ధనుష్, ఐశ్వర్య మధ్య విబేధాలు మొదలయ్యాయని.. ఆ కారణంగానే విడిపోయారని కోలీవుడ్ లో చర్చించుకుంటారు అంటూ సుచిత్ర ఆరోపణలు చేసింది. ఇక తాజాగా ధనుష్, తన భర్తలు గే అంటూ పెద్ద బాంబ్ పేల్చింది. దాంతో సుచిత్ర భర్త ఆమె మానసిక స్థితి సరిగా లేదంటూ వీడియో విడుదల చేశారు. ఇక తాజాగా కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సుచిత్ర.
కమల్ హాసన్, మాయ ట్రాన్స్ జెండర్స్ అయి ఉంటారు. అందుకే ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఇష్టమని తెలిపింది. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ట్రాన్స్‌జెండర్‌తో కలిసి పాల్గొన్న సుచిత్ర ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై తాము రీసెర్చ్ చేశామని, దాని వల్లే ఈ విషయాలు చెబుతున్నామని వెల్లడించారు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డాన్స్ నేర్పించే క్రమంలో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అచ్చం ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని, అందులో అందులో ఆయన వైట్ డ్రెస్ వేస్తారు. చుడీదార్ లాంటి డ్రెస్ వేసుకున్నాడని తెలిపారు. రియల్ లైఫ్‌లోనూ కమల్ అలాంటి దుస్తులు ధరిస్తారని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.
Suchitra : కమల్ హాసన్ ట్రాన్స్‌జెండర్ అంటూ సంచలన ఆరోపణలు.. ఆయనపై రీసెర్చ్ కూడా చేశాం
ఇక సుచీ లీక్స్ పేరుతో వీడియోలు లీకవడం వెనక చిన్మయి, త్రిష.. ఇద్దరిదీ కీలక పాత్ర అని, వారికి తప్పకుండా నా ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించింది. బయటకు కనిపించే త్రిషవేరు.. నిజమైన త్రిష వేరు అని, సుచీ లీక్స్ అనేవి ఒక ప్రాంక్ లా మొదలుపెడితే అది ఆన్ లైన్ లోకి రావడానికి వారిద్దరే కారణమని తెలిపింది. ఊహించని పరిణామాలకి చాలా రోజులు ఆలోచిస్తూ గుడిలో కూర్చుని ఏడ్చేదాన్ని అని, కానీ ప్రతి దానికి దేవుడున్నాడు అనే ధైర్యంతో తనకు తాను నచ్చజెప్పుకున్నానని అప్పట్లో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చింది సుచిత్ర.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.