Home » Entertainment » Surekha Vani Daughter Surpitha Photos Viral
Entertainment

Supritha Naidu : చేతిలో గ్లాస్ పట్టుకొని బీచ్ లో సూపర్ డూపర్ ఎంజాయ్ చేస్తున్న సురేఖా వాణి కూతురు.. ఫోటోలు వైరల్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 30, 2021, 9:44 pm
Advertisement

Supritha Naidu : సుప్రిత నాయుడు ఎవరో తెలుసా? టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు సుప్రిత సుపరిచితమే. సోషల్ మీడియాలో సుప్రిత ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.   తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంది   సుప్రిత. అయితే.. సుప్రిత ఏదో మామూలుగా ఫోటోలు షేర్ చేస్తే ఎవ్వరూ పట్టించుకునేవాళ్లు కాదు కానీ.. తను షేర్ చేసే ఫోటోలలో   గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

surekha vani daughter surpitha photos viral

సుప్రిత.. గ్లామర్ ముందు హీరోయిన్లు కూడా పనికిరారు.   అంతలా గ్లామర్ ఒలకబోస్తూ.. నడుము చూపిస్తూ.. అందాలను ప్రదర్శిస్తుంటుంది సుప్రిత. అందుకే.. తనకు సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్.

Advertisement

Supritha Naidu : మరోసారి సుప్రిత ఫోటోలు వైరల్

తాజాగా సుప్రిత.. బీచ్ లో వైన్ గ్లాస్ పట్టుకొని.. పొట్టి డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సుప్రిత ఫోటోలు చూసి నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు. సుప్రిత లుక్స్ చూసి కుర్రకారు అయితే తట్టుకోలేకపోతున్నారు.   తన బీచ్ ఫోటోతో పాటు కొన్ని ఇతర ఫోటోలను కూడా తన అభిమానుల కోసం సుప్రిత పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి