YCP vs TDP : సీఎం జగన్ బంపర్ ఆఫర్? వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే?

Advertisement
Advertisement

YCP vs TDP :  అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రాజకీయాలు రోజురోజుకూ రకరకాల మలుపులు తీసుకుంటున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ వైపు చూస్తుంటే.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీ వైపు చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండటం..

Advertisement

tdp former mla venkata ramana to join in ycp soon

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందో లేదో అనే అనుమానం ఒకటి అయితే.. తనకు టీడీపీ నుంచి టికెట్ హామీ దక్కలేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.టికెట్ హామీ దక్కలేదని, వైసీపీ నుంచి టికెట్ హామీ దొరికిందని వెంకటరమణ వైసీపీలో చేరాలని భావిస్తున్నారట. ఇటీవల మంత్రి కారుమూరితో కూడా వెంకటరమణ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే..

Advertisement

tdp former mla venkata ramana to join in ycp soon

YCP vs TDP : వెంకటరమణకు నలుగురు గన్ మెన్స్ ను కేటాయించిన ప్రభుత్వం

జయమంగళ వెంకటరమణకు ఏపీ ప్రభుత్వం నలుగురు గన్ మెన్స్ ను కేటాయించింది. ఆయన ప్రస్తుతం కృష్ణా జిల్లా కైకలూరు టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. అయితే.. చంద్రబాబు నుంచి టికెట్ విషయంలో ఎలాంటి హామీ రాకపోవడంతో వైసీపీలో చేరాలని వెంకటరమణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. ఆయన ఎప్పుడు వైసీపీలో చేరుతారో? దానికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో?

Advertisement

Recent Posts

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

13 mins ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

1 hour ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

2 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

4 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

5 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

6 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

7 hours ago

This website uses cookies.