ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయం మొదలు పెట్టాడు. సుదీర్ఘ కాలంగా చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అక్కడ కనీసం సొంత ఇల్లును ఏర్పాటు చేసుకోలేదు. కుప్పంకు వెళ్లిన ప్రతిసారి కూడా అక్కడ ప్రైవేట్ హోటల్ లేదా.. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. సొంత గ్రామం నారావారి పల్లె లో తన పూర్వీకుల ఇల్లు ఉండటం వల్ల అప్పుడప్పుడు అక్కడకు వెళ్తున్నాడు. కుప్పంలో తనకంటూ సొంత ఇల్లు అక్కడ లేకపోవడంతో ఇప్పుడు అక్కడి జనాల్లో వ్యతిరేకత వస్తుంది.
జాతీయ రాజకీయాలు అంటూ ఢిల్లీ వరకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు ఆయన సొంత నియోజక వర్గం చూసుకునేందుకు సమయం దొరకడం లేదు అంటూ వారు అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో చూపించారు. కుప్పం నియోజక వర్గం చేజారుతుందా అన్నట్లుగా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. మరియు సీట్ల కారనంగానే వెంటనే చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి నిర్మాణంను కుప్పంలో మొదలు పెట్టాడని..
ఇక నుండి రెగ్యులర్ గా కుప్పంకు వస్తాను.. అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తాను అంటూ వారికి హామీలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతగా హామీ లు ఇచ్చినా కూడా.. సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నా కూడా అక్కడ చంద్రబాబు కు ఓటమి భయం తప్పదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ గననీయంగా తగ్గడం మాత్రమే కాకుండా ఓడిపోయే అవకాశాలు కూడా లేక పోలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వైకాపా అక్కడ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…
Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…
RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను…
Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…
Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
This website uses cookies.