The snake that died as soon as it bit the boy
Viral News : పాములు ఎంత డేంజరో అందరికీ తెలిసిందే… పాము కనిపిస్తేనే భయపడిపోతాం. పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి. ఇవి కాటేస్తే చాలా ప్రమాదం. ఎంతో మంది పాము కాటుతో చనిపోయారు కూడా. అయితే సాధారణ పాములు కటువేస్తే అంతగా ఎఫెక్ట్ చూపించవని అంటారు. అయితే ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న చిన్న బాలుడి పాము కాటేసింది.
విచిత్రమేమంటే బాలుడికి ఏం కాలేదు.. కానీ ఆ పాము కాటేసిన తర్వాత చనిపోయింది. ఈ సంఘటన తాజాగా బీహార్ లోని గోపాల్ గంజ్ లో జరిగింది. బరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు నాలుగు సంవత్సరాల కొడుకు అనూజ్ కుమార్ ఉన్నాడు. అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కొట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉంటున్నాడు.ఈ క్రమంలో అనూజ్ ఇంటి ముందు కాలి స్థలంలో ఆడుకుంటూ ఉండగా పాము కాటేసింది.
The snake that died as soon as it bit the boy
ఆ బాలుడు ఏడవడంతో పేరెంట్స్ కంగారుగా పరుగెత్తుకొచ్చారు. అయితే బాలుడిని కరిచిన పాము కొద్ది నిమిషాల్లోనే చనిపోయింది. వెంటనే బాలుడిని హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. విషయం తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోతూ హాస్పిటల్ తరలివెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడం వల్ల అనేక మంది బాలుడిని చూడటానికి హాస్పిటల్ కి తరలి వచ్చారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
This website uses cookies.