Categories: NationalNewsTrending

Petrol and Diesel Rates : అక్క‌డ‌ రూ.77కే డీజిల్, రూ.82కే పెట్రోల్..!

Advertisement
Advertisement

Petrol and Diesel Rates : దేశంలోని ప్రధాన నగరాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ పెట్రోల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది. మరోవైపు డీజిల్ కూడా అదే దారిలో కొనసాగుతోంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రకటించాయి. అయితే దేశంలో ఎక్కడ చూసినా లీటరు పెట్రోలకు 100 పైనే పెట్టాల్సి వస్తుండగా..

Advertisement

పోర్ట్ బ్లెయిర్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 82.96గా ఉండగా.. డీజిల్ ధర రూ. 77.13 గా మాత్రమే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోగా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 108.20.. డీజిల్ ధర లీటరుకు రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Today petrol and diesel rates in telugu states

గుంటూరు, అమరావతిలో.. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 110.67, డీజిల్ ధర రూ. 96.08 వద్ద కొనసాగుతోంది. ఇక అత్యంత ఎక్కువగా రాజస్థాన్‌లోని గంగా నగర్‌లో లీటరు పెట్రోల్ రేటు రూ. 112.11 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అతి తక్కువగా లీటరు పెట్రోల్ ధర రూ. 95.41 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

49 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.