
train track viral video
viral video : రైలు ప్రమాదాలు మనం రోజు చూస్తునే ఉన్నాం .కొందరు రైలు వస్తున్నపుడు రైలు దాటాలని సహసం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు . ట్రైన్ వస్తుంది అని తెలిసిన వేంటనే జాగ్రత్త పడవలెను . కాని కొందరు అలా కాకుండా బుద్ది లేని
పనులు చెసి ప్రాణం మిదకు తెచ్చుకుంటారు . రైల్వే స్టేషన్ లో పట్టాలపై నడవద్దని పుట్ ఓవర్ బ్రిడ్జి పై మాత్రమే వెళ్ళండి
అని పట్టాలపై నుంచి దాటితే 1000 / రూ పైన్ అని కూడా చెబుతారు . కాని అలా ఎవ్వరు పైన్ వెయ్యకపోవడంతో చాలా
మంది పట్టాలను దాటి వెలుతున్నారు . అయితే ఇలాంటి సంఘటన రైల్వే స్టేషన్ లో పట్టాలను దాటే ప్రయతన్నం ఓ వ్యక్తి
సహసంచెశాడు . అసలు అతడు రైలు వస్తున్నప్పుడు ఆ పట్టాలపైకి ఎందుకు వచ్చాడు . అక్కడ ఎంచేస్తున్నాడు ? ఈ
విడియో చూస్తే షాక్ అవ్వక మానరు .
train track viral video
ఈ విడియోని ట్విట్టర్ లో డాక్టర్ అజయిత షేర్ చేశారు . 22 సెకన్ల విడియో లో ఓ వ్యక్తి పట్టాలపై నడుస్తూ … పట్టాలనుదాటాలని అనుకున్నాడు . అప్పుడు అతడి కాళి షూ ఉడిపోయింది . అదే సమయంలో అదే పట్టాలపైన ఓ ట్రైన్ వస్తుంది .అది గమనించిన వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా పట్టాలపైన పడిన షూ కొసం వేళ్ళి తేచ్చుకొవాలనుకున్నాడు . పట్టాలపైన ఉనన ఉన్న షూ ని వదిలేసి తన ప్రాణం కాపాడుకొక ఆ దిక్కుమాలిన షూ కొసం వేళ్ళాడు . అప్పుడే ట్రైన్ చాలా దెగ్గరకు వచ్చింది .వేనకకు పడిన షూ ను తిసుకొవడానికి వేళ్ళిన వాడు అక్కడే ఉండక . మళ్ళి పట్టాలను దాటే ప్రయత్నం చెశాడు .
train track viral video
ఒక వేపునుంచి ఇదందత్తా చూస్తున్న ప్లాట్ ఫామ్ పై ఉన్న సెక్యూరిటీ రావద్దు అని ఎంతచెప్పిన వినలేదు . పట్టాలపైన ఉన్నవ్యక్తి ప్లాట్ ఫామ్ పైకి వస్తుండగా ట్రైన్ అతడి దెగ్గరకు వచ్చేసింది .అతడికి భూమి మిద నూకలు ఉన్నాయి కొద్దిలో ప్రమాదం తప్పి లక్కిగా ప్లాట్ ఫామ్ పై ఉన్న వ్యక్తి అతడిని పైకి లాగాడు . కొద్దిలో ప్పమాదం తప్పింది . ఇలా ఎవ్వరు కూడాచేయకూడదు అని ట్విట్టర్ లో డాక్టర్ అజయిత షేర్ చేశారు . ఈ విడియోని 30 వేల మందికి పైగా చూశారు .ఈ విడియో చూసిన నేటిజన్లు తిడుతున్నారు . ఇలా ఎవ్వరు చేయకుండా ఈ విడియో ఒక గునపాటం అంటూన్నారు .
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.