Home » News » Trisha Social Media Post With Yellow Saree Goes Viral
News

Trisha : అయ్య బాబోయ్.. స్లీవ్ లెస్ బ్లౌస్ లో త్రిషని చూసి అంకుల్స్ ‘ఆపుకోలేపోతున్నారు’

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: October 2, 2022 7:47 pm
Advertisement

Trisha : త్రిష గురించి తెలుసు కదా. మూడు పదుల వయసులో కూడా తను ఇప్పటికీ బుట్టబొమ్మలా ఉంటుంది. ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. ఇప్పటికీ తన అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. గత 15 ఏళ్ల నుంచి తెలుగు, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరొందింది ఈ ముద్దుగుమ్మ. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవడమే కాదు.. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇప్పటికీ తనకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

Advertisement

అయితే తెలుగు కంటే కూడా తమిళం ఇండస్ట్రీ మీదనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆసక్తి చూపిస్తోంది. అందుకే తమిళంలో ఏ సినిమా ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుంటోంది. తాజాగా తను నటించిన పొన్నియిన్ సెల్వన్ అనే తమిళ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది త్రిష.తాజాగా త్రిష సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అది తన రీసెంట్ ఫోటోకు సంబంధించిన పోస్ట్.

trisha social media post with yellow saree goes viral

Advertisement

Trisha : ఎల్లో కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న త్రిష

ఎల్లో కలర్ చీరను కట్టుకున్న త్రిష, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదరగొట్టేసింది. కుర్రకారుకు ఈ వయసులో కూడా వేడి పుట్టిస్తోంది త్రిష. వామ్మో ఈ వయసులో కూడా ఏంట్రా బాబు ఈ అందం. అదరగొట్టేసింది కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్రిష ఈ వయసులో ఇంతలా హాట్ గా ఉంటుందని మేం అనుకోలేదు. నిజంగా త్రిష ఇప్పటికీ ఇంతలా అందంగా ఉందంటే తన గ్లామర్ కు దండం పెట్టాలి. ఇప్పటికీ తన అందంతో అదరగొట్టేస్తోందంటే మామూలు విషయం కాదు. ఇంత అందంగా ఉంటే కష్టం బాబోయ్. తట్టుకోలేం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి