Home » Andhra Pradesh » Vidadla Rajani Fires On Tdp Leaders Ap Assembly 2023
andhra pradesh

Vidadla Rajani : ఆరోగ్యశ్రీ గురించి చెబుతూ అచ్చెన్నాయుడుకీ అసెంబ్లీలో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన విడుదల రజిని వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 24, 2023, 4:00 pm
Advertisement

Vidadla Rajani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యులు చాలాసార్లు సస్పెండ్ కావడం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా వైసీపీ టీడీపీ నేతల వ్యవహారం ఏపీ అసెంబ్లీలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ గురించి చర్చ అసెంబ్లీలో జరుగుతున్న క్రమంలో వైద్యశాఖ మంత్రి విడుదల రజిని…టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటం జరిగింది. ఈ పథకాన్ని దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకురావడం

Advertisement

Vidadla Rajani Fires On TDP Leaders AP Assembly 2023

జరిగిందని స్పష్టం చేశారు. ఒక దశాబ్దం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కి మార్గదర్శకంగా నిలిచిందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆధారం చేసుకుని కేంద్రం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ పథకాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అటువంటి గొప్ప పథకం ఆరోగ్యశ్రీ తెలుగుదేశం పార్టీ హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం వందలలో టీడీపీ హయాంలో ప్రొసీజర్ జరగగా…

Advertisement

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వెలలో ప్రొసీజర్స్ పథకంలో జరిగాయని దీన్ని బట్టి ప్రజల పట్ల చిత్తశుద్ధి వరకుందో అర్థమవుతుందని టీడీపీ పై విడుదల రజిని మండిపడ్డారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… అరుస్తూ ఉండగా ఆయనకి కౌంటర్లు వేస్తూ విడుదల రజిని ఆరోగ్య శ్రీ పథకం వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమలవుతున్న తీరు గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి