major changes regarding ysrcp district presidents for big leaders
YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. అప్పుడే హడావుడి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయిన చంద్రబాబు నాయుడు పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కుప్పిగంతులు వేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విషయం జనాలకు అర్థం అయ్యి పక్కకు పెట్టారు. మళ్లీ ఎలా బాబుకు ఓట్లు వేస్తారంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా పార్టీ నాయకుల సమావేశం అయిన ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందిస్తూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాని అది సాధ్యం కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 20 నుండి 25 ఏళ్ల పాటు కొనసాగుతారనే నమ్మకంను వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల కారణంగా మళ్లీ వైకాపా విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.
vijaya sai reddy about ysrcp Alliance with other parties
ఇంకా విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కొన్ని పార్టీలు పొత్తు కోసం ప్రాకులాడుతున్నాయి. సర్కారు ఓటును చీల్చవద్దంటూ పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కలుస్తున్న నేపథ్యంలో వైకాపా కు ఆ అవసరం లేదు అంటూ విజయ సాయి రెడ్డి ప్రకటించాడు. ఎట్టి పరిస్థితుల్లో మరే పార్టీ తో పొత్తు లేకుండా వైకాపా ముందుకు వెళ్తుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. వైకాపా పై జనాల్లో పూర్తి భరోసా ఉంది. కనుక వైకాపా కు మరే పార్టీ తో పొత్తు అవసరం లేకుండానే విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నాడు.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.