Categories: Newsvideos

Viral Video : ఏకంగా తరగతి గదిలోనే పాడుప‌నులు… అమ్మాయే ఏకంగా అబ్బాయితో అలా..?

Viral Video : ఒకప్పుడు క్లాసులో టీచర్లు లేకపోయినా, వారు సెలవులో ఉన్నా క్లాస్ లీడర్ వారితో పాఠాలు చదివిపించేవారు. పరీక్షలు సైతం నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అవన్నీ మచ్చుకైనా కనిపించడం లేదు. కరోనా ఎప్పుడైతే విద్యావ్యవస్థపై కాటు వేసిందో డిజిటల్ తరగతుల పేరిట విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించారు. డిజిటల్ తరగతుల వలన విద్యార్థులు నేర్చుకున్నది కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది.

Viral Video : తరగతిలో ఇదేం పాడుపని..

విద్య వ్యాపారం అయిపోయింది. దీంతో చాలా మంది విద్యను, విద్యార్థులను డబ్బులు కురిపించే సాధానాలుగానే పరిగణిస్తున్నారు. అంతేగానీ పాఠశాల అనేది చదువు చెప్పే అధ్భుతమైన చోటు అని ఎవరూ గుర్తించడం లేదు.ఇక మనదేశంలో విద్యావ్యవస్థ చాలా కుంటుపడుతోంది. టెక్నాలజీ పెరిగే కొద్ది డిజిటల్ క్లాసులు అంటున్నారు. కానీ అది కార్పోరేట్ స్కూళ్లకు, కాలేజీలకు మాత్రమే వరంగా మారింది.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చదవుకోవాలనుకునే కోరిక ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కార్పోరేట్లకు వెళ్లే స్తోమత లేక మధ్యలోనే తమ చదువును డ్రాప్ చేస్తున్నారు.

Viral Video of students out of tune in the classroom

ఇలాంటి పరిస్థితులు మనదేశంలో నేటికి ఉన్నాయి. కొందరి పరిస్థితి అలా ఉంటే.. మరికొందరు తరగతిలో చదువును పక్కనబెట్టి ప్రేమపాఠాలు నేర్చుకుంటున్నారు.సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఏమూల జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. చదువుకోవాల్సిన పిల్లలు తరగతి గదిలో కౌలిగించుకుంటూ మరోసారి దొరికిపోయారు.ఈ దృశ్యాలను తోటి విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లి ప్రేమపాఠాలు నేర్చుకుంటున్నారా అని కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. వీరిపై స్కూల్ ప్రిన్సిపల్ చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. క్లాస్ రూంలో విద్యార్థులు చేస్తున్న పనులు తల్లిదండ్రులను తలదించుకునేలా చేస్తున్నాయి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago