Home » Andhra Pradesh » Visakha Ymca Rk Beach Swetha Incident Latest Telugu News Updates
andhra pradesh

Vizag YMCA Swetha : శ్వేత గురించి ఆమె తల్లి గురించి పక్కింటి వాళ్ళు చెబుతున్న అసలు సిసలైన నిజాలు వీడియో వైరల్…!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 30, 2023 3:35 pm
Advertisement

Vizag YMCA Swetha : విశాఖపట్నంలో వివాహత శ్వేత మృతి కేసు సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ కేసులో ఉన్న కొద్ది నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో శ్వేత ఆడపడుచు మరియు అత్త పెట్టిన టార్చర్ గురించి చుట్టుప్రక్కల వాళ్ళు మీడియా ముందు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకోవడం జరిగింది. శ్వేతా ఆడపడుచు వాళ్ళ భర్త… అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగిందని తెలియజేశారు. అయితే తన కూతురిని

Advertisement

అల్లుడు మణికంఠ తక్కువగా చూడటం తల్లి రమాదేవి తట్టుకోలేకపోయిందని చెప్పుకొచ్చారు. బీచ్ లో కూతురు చనిపోయిన విషయం తెలుసుకొని చాలా అసభ్యకరంగా శ్వేత భర్త వాళ్ళ ఫ్యామిలీ చాలా అసభ్యకరంగా మాట్లాడారు. శ్వేత తండ్రి లేని పెళ్లి అయినా గాని.. వాళ్ళ అమ్మ చాలా పద్ధతిగా పెంచింది. కనీసం ఆ అమ్మాయి మాట కూడా ఎప్పుడు పెద్దగా… వినిపించేది కాదు. శ్వేత వాళ్ళ అత్త మరియు ఆడపడుచు చాలా రౌడీలు మాదిరిగా ప్రవర్తించారు..

Advertisement

Visakha YMCA RK Beach Swetha Incident Latest Telugu News Updates

అంటూ శ్వేత పక్కింటి వాళ్లు సంచలన విషయాల్లో మీడియా ముందు తెలియజేయడం జరిగింది. శ్వేతనీ చాలా దారుణంగా టార్చర్ పెట్టారు. ఆ ఏడుగురు కచ్చితంగా కఠిన శిక్ష అనుభవించాలి. జైల్లో నుండి ఆ ఏడుగురు అసలు బయటకు రాకూడదు. ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగింది. ఆ తల్లి కడుపుకోత ఎవరు తీరుస్తారు. ఏది ఏమైనా ఈ దారుణమైన సంఘటనలో శ్వేత తల్లికి మాత్రం న్యాయం జరగాలి అని పక్కింటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి