22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన అత్త.. చివరికి కూతురు ఎలా కనిపెట్టిందంటే..?
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు లబోదిబోమంది.
22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన అత్త.. చివరికి కూతురు ఎలా కనిపెట్టిందంటే..?
తన తల్లి 22 ఏళ్ల పాటు అల్లుడితో శారీరక బంధం కొనసాగించి, ముగ్గురు పిల్లలని కనిందని 40 ఏళ్ల మహిళ పేర్కొంది. నేను ట్రిప్ నుండి తిరిగి వచ్చినప్పుడు నా తల్లి, నా భర్త గదిలో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. ఈ విషయాన్ని నా తండ్రికి చెప్పాను. ఆ పై డీఎన్ఏ పరీక్షలు జరపగా, నా తల్లికి పుట్టిన ఇద్దరు కవలలు సహ ముగ్గురు పిల్లలకి తండ్రి నా భర్తే అని తెలుసుకొని అవాక్కయ్యాను.
ఆ మహిళ చాలా బాధతో ఎమోషనల్ పోస్ట్ చేసింది. అసలు తల్లి కన్న కూతురిని ఎలా మోసం చేయాలని అనిపిస్తుందని మండిపడుతున్నారు. ఇలాంటి దారుణాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మాననీయ విలువలు దారుణంగా మారిపోతున్నాయి. సమాజం ఎటు పోతుందో ఎవరికి అర్ధం కావడం లేదంటూ కొందరు మండిపడుతున్నారు.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.