ToothPaste : ప్రస్తుత కాలంలో వివిధ రకాల పేస్టులు అందుబాటులోకి వచ్చాయి. కాని ప్రాచీన కాలంలో ఇలాంటి ఉండేవి కావు. ఆ కాలంలో వేపపుల్లలు, బోగ్గుపోడి, ఇటుకపోడి ఇలాంటి వాటిని వాడేవారు. వాళ్ల పళ్లు చాలా గట్టిగా ఉండేవి. వాళ్ల పళ్లకు ఎటువంటి సమస్యలు ఉండేవి కావు. కోన్ని రోజుల తరువాత పళ్ల పోడులు వచ్చాయి. దాని తరువాత ఇప్పుడు రకారకాల పేస్టులు వచ్చాయి. అవి డాబర్ రెడ్ , మిస్ వాక్, కోల్గ్ ట్ ఇలాంటివి చాలా అందుబాటులోకి వచ్చాయి.
తరువాత ఆయుర్యేదిక్ పేస్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇలా రకారకాల పేస్టులు వాడుతుంటారు. అందరూ కాని వాటి చివరన మూడు రంగులు ఉంటాయి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఇవి ఎందుకు ఉంటావో ఎవరికి తెలియదు. కోందరు ఈ కలర్స్ వాటి నాణ్యతను తెలియజేస్తుంది . అని అనుకుంటుటారు. ఆకుపచ్చ నాణ్యత ఎక్కువని నీలం తక్కువని ఎరుపు చాలా తక్కువని ఇలా కలర్స్ బట్టి నాణ్యత ఉంటుంది. నముతుంటారు. కాని ఈ రంగుల అర్దం అది కానే కాదు..
దీనికి అర్దం వేరే వున్నది. ఈరంగులు యంత్రలుకు సహయపడతాయి. ఈ రంగులు టూత్ పేస్టు ను సీల్ చేయడానికి గుర్తుగా వాడుతుంటారు.ట్యూబ్ తయారి విధానంలో మెషీన్ లైట్ సెన్సార్ ఈరంగు తెలియజెస్తుంది. ఈ ట్యూబ్ ఎంత మడత పెట్టాలి. అనే దానికి ఉపయోస్తారు. మిషన లలో పేస్టు కోసం ట్యూబ్ లను తయారు చేసే ముందు ఈ కలర్స్ బట్టి వెనుక బాగాన సీల్ వేస్తుంది. ఈరంగులను తయారి విదానం కోసం వాడుతుంటారు. ఈ రంగులకు నాణ్యతకు ఎటువంటి సంబంధం ఉండదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.