
భర్త సుఖపెట్టడం లేదని భర్త సోదరుడితో ఎఫైర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
వివాహేతర సంబంధాలు రోజు రోజుకి ఎంత దారుణంగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఓ మహిళని తన భర్త కంటికి రెప్పలా చూసుకుంటున్నా కూడా భర్తను మోసం చేసి అతడి సోదరి భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది. భర్త ఇవ్వని పడకసుఖాన్ని అతని తమ్ముడు ఇస్తున్నాడని ఆ మహిళ చెబుతోంది. తన భర్త చాలా మంచివాడని,అయినా తనను శారీరకంగా సుఖపెట్టకపోవడం వల్లనే తాను ఇలా చేశాడని చెప్పింది.
మహిళకు 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, తన భర్తకు 50 ఏళ్ల వయస్సు కాగా తనకు 39 ఏళ్లు అని తెలిపింది. అయితే తన భర్త తనను బాగానే చూసుకుంటున్నాడని.. కాకపోతే తనను శారీరకంగా తాను కోరుకుంటున్నట్లుగానే సుఖపెట్టలేకపోతున్నాడని తెలిపింది. తమకు పెళ్లైన 12 ఏళ్లలో 10 ఏళ్లు ఎలాంటి శృంగారం లేకుండానే గడిచిపోయినట్లు చెప్పింది. తాను ఎప్పుడూ కూడా తనను తాను ప్రేమించుకునేదాన్ని కాదని, శృంగార పరంగా కూడా తనకు నెగిటివ్ అనుభవాలే ఎదురయ్యాయని,తన భర్త సంతోషంగా ఉంటే చాలులే అని అనుకునేదాన్నని తెలిపింది.
భర్త సుఖపెట్టడం లేదని భర్త సోదరుడితో ఎఫైర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
కొన్ని సమయాల్లో రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు..ఇక జీవితంలో తాను తనకు నచ్చినట్లుగా శృంగారంలో పాల్గొనలేవోమోనని దిగులు చెందేదాన్నిని తెలిపింది. కేవలం శృంగారం కోసమే తన భర్తను వదిలేయడం అనే విషయాన్ని తాను భరించలేనని చెప్పింది. తన భర్త సోదరుడి 40వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు తమ కుటుంబసభ్యులందరూ గ్రీస్ వెళ్లినట్లు తెలిపింది. గ్రీస్ లో బర్త్ డే పార్టీ సమయంలో రాత్రిపూట అందరూ పడుకున్నారని ,చాలా ఏళ్లుగా తన భర్తతో శృంగారంలో పాల్గొనడం లేదని నా భర్త చెల్లెలికి భర్తకి చెప్పగా, ఆ మాటలు విని అతడు తనను టచ్ చేశాడని..తాను కూడా ఓకే చెప్పడంతో ఆ రాత్రే 2 సార్లు తాము సంభోగంలో పాల్గొన్నట్లు చెప్పింది. ఆ తర్వాత అతడితో ఎఫైర్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపింది.
Peddi Movie Review : ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram…
Ram Charan Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’…
Peddi Movie ": మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’…
Peddi Movie Part 2 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా, బుచ్చిబాబు సానా…
Peddi Movie Review Live Updates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన భారీ…
Telangana Land Registration : తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన…
Peddi Movie : రామ్ చరణ్ Ram Charan హీరోగా బుచ్చిబాబు సానా Buchi Babu Sana దర్శకత్వంలో రూపొందిన…
Rain : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, ఇప్పుడు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRసీపీ) సీనియర్…
Missing Son Case : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.…
Peddi Movie Bookmyshow : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్…
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న Xiaomi సంస్థ మరో ప్రీమియం డివైస్‌ను భారతీయ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. కంపెనీ…
This website uses cookies.