YCP Ministers : కూటమి హవా.. వెనుకంజలో ఉన్న వైసీపీ మంత్రులు వీరే..!
YCP Ministers : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా చూపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే సెంచరీ మార్కును దాటేలాగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పలువురు మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు.
మంత్రులు రోజా, అంబటి రాంబాబు.. జోగి రమేష్, తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా ఓటమి బాటలో పయనిస్తున్నారు. వైసీపీకి పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు.
YCP Ministers : కూటమి హవా.. వెనుకంజలో ఉన్న వైసీపీ మంత్రులు వీరే..!
లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాలతో కూటమి శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఫలితాలు ఇలాగే కొనసాగితే వైసీపీ చాలా తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ 124 స్థానాల్లో, జనసేన 18, వైఎస్సార్ సీపీ 23 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.