MLA Perni Nani : ఎమ్మెల్యే పేర్ని నాని భార్య ఎప్పుడైనా చూశారా.. ఎంత అందంగా ఉన్నారో.. వీడియో వైరల్ !!
MLA Perni Nani : వైసీపీ పార్టీలో వైయస్ జగన్ కి అత్యంత నమ్మకమైన నాయకులలో బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఒకరు. వైయస్ జగన్ పై ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడంలో పేర్ని నాని స్టైలే వేరు. ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఊహించని రీతిలో తనదైన శైలిలో పేర్ని నాని కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కరోనా లాంటి కష్ట సమయంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నా గాని… ప్రభుత్వపరంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ
YSRCP MLA Perni Nani Wife Minister Perni Nani Family
అధికారులతో సామాన్యుడిలా కలిసిపోయిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్యాడర్…అభిమానులలో పేర్ని నాని అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. పేర్ని నాని ఒక్కరే మాత్రమే కాదు ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా ప్రజలతో తండ్రికి మాదిరిగానే… కలిసిపోతారు. మొదటి నుండి రాజకీయ నేపథ్యం కలిగిన ఈ కుటుంబం.. ఎక్కువగా వైయస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంది. వైయస్సార్ మరణించిన తర్వాత… పేర్ని నాని తన పొలిటికల్ జర్నీ వైయస్ జగన్ తోనే కొనసాగించారు.
కాగా నిన్న ఉగాది పండుగ నేపథ్యంలో పేర్ని నాని భార్యతో కలిసి తిరుమల తిరుపతిలో స్వామి వారిని దర్శించడం జరిగింది. ఫస్ట్ టైం తమ అభిమాన నేత పేర్ని నాని భార్యతో కలిసి మీడియా ముందు కనిపించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పేర్ని నాని అభిమానించే వైసిపి కార్యకర్తలు ఆయన భార్యను చూసి… రాముడు సీతామాదిరిగా పర్ఫెక్ట్ జోడి అని కామెంట్లు చేస్తున్నారు.
