Anasuya Bharadwaj : కన్నుకొడుతూ, డ్రస్ కిందకి జరిపి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అనసూయ.. వైరల్ ఫోటోలు
Anasuya Bharadwaj : ఇండస్ట్రీలో రాణించాలంటే బొద్దుగా ఉంటే నడవదు. సన్నగా ఉండాలి. జీరో సైజ్ మెయిన్ టెన్ చేయాలి. పై నుంచి కిందికి ఒకేతీరుగా ఉండాలి. ఎక్కడ ఏం ఉండాలో.. ఎంత ఉండాలో అంతే ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తారు. హీరోయిన్ గా అయినా.. ఇతర పాత్రల్లో అయినా రాణించాలంటే ఆమాత్రం మెయిన్ టెన్ చేయాలి. కానీ.. ఇవన్నీ యాంకర్ అనసూయకు అయితే కాదు. ఎందుకంటే.. తను బొద్దుగా ఉన్నా ఆఫర్స్ మాత్రం అస్సలు ఆగవు. తను ఎలా ఉన్నా.. తన స్మైల్ మాత్రం అదుర్స్ అనే చెప్పుకోవాలి. యాంకర్ గా ఇండస్ట్రీలో ప్రస్థానం మొదలు పెట్టిన అనసూయ అనతి కాలంలోనే బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా నిలిచింది. ఆ తర్వాత తనకు సినిమాల్లోనూ అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో బుల్లితెరకు బైబై చెప్పి చివరకు సినిమాల్లో స్థిరపడిపోయింది అనసూయ.
సినిమాల్లో నటించడం పక్కన పెడితే సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఏమాత్రం కూడా దాచుకోదు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇటీవల వైట్ అండ్ వైట్ లో బికినీ వేసుకొని రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో ఏమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తను రచ్చ చేస్తుంది. తన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తుంది అనసూయ. తాజాగా మరో ఫోటోషూట్ ను తన సోషల్ మీడియాలో వదిలింది అనసూయ. ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి అనసూయ.. ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు. మావల్ల కాదు. ఈ వయసులో కూడా ఇంతలా రెచ్చగొడితే తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Anasuya Bharadwaj : వర్కవుట్స్ వర్కవుట్ అయ్యాయా? సన్నగా మారిన అనసూయ
అయితే.. అనసూయ ఈ మధ్య కాస్త సన్నగా మారినట్టు కనిపిస్తోంది. ఈ మధ్య జిమ్ లో బాగా కసరత్తులు చేస్తోంది అనసూయ. కాస్త సన్నగా మారినట్టుంది. అందుకే.. తన సన్నని నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. కన్ను కొడుతూ చిరునవ్వు చిందిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది అనసూయ. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా అనసూయ కన్ను కొట్టే ఫోటోలను మీరు కూడా చూసేయండి.
