Home » Entertainment » Anasuya Latest Photo Shoot In Instagram
Entertainment

Anasuya : మంచంపై పడుకుని చీరకట్టులో అనసూయ లేటెస్ట్ ఫోటోస్..!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 8, 2023 3:19 pm
Advertisement

Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వెండి తెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. దర్శకులు ఎటువంటి పాత్ర ఇచ్చిన దానిలో పరకాయ ప్రవేశం చేయటంలో…మంచి నైపుణ్యంతో నటనలో విశ్వరూపం చూపిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం” మరియు “పుష్ప” రెండు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు అనసూయ చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలకు మంచి పేరు సంపాదించింది. పాజిటివ్ మరియు నెగటివ్ పాత్రలతో పాటు..

Advertisement

ఐటెం సాంగ్ లకి కూడా డాన్సులు వేస్తూ .. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తోంది. ఇంక బుల్లితెరపై అనసూయ ఏ రకంగా రాణించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుర్ర యాంకర్ లు  ఉన్నాగాని… అందంలో హోస్ట్ చేయటంలో వాళ్లకి ఏమాత్రం తీసుకోకుండా 35 సంవత్సరాలు వయసు పైబడిన గాని… అనసూయ దూసుకుపోతుంది. ఒకపక్క బుల్లితెర మరోపక్క వెండి తెరపై రాణిస్తున్న అనసూయ మరో పక్క సోషల్ మీడియాలో ఫాలోవర్స్

anasuya latest photo shoot in instagram

Advertisement

పెంచుకోవడంలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్లకు సెగలు పూట్టిస్తున్నాయి. ఈ తరహా లోనే తాజాగా మంచంపై పట్టు చీరతో సాంప్రదాయబద్ధమైన ఫోటోలకి ఫోజులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని రోజుల్లో మంచంపై చీరకట్టులో పడుకుని తర్వాత.. ఒళ్లంతా కప్పుకుని.. పట్టుచీరని హైలెట్ చేస్తూ అనసూయ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నేటిజన్ లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Breaking News

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి