Home » News » Ashu Reddy Latest Photos Viral
News

Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు

Authored By
Sam C
The Telugu News | Published on: January 4, 2025, 10:15 pm
Advertisement

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాతో ఫుల్ క్రేజ్ అందిపుచ్చుకుంది.అషూరెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. స్లీవ్​లెస్​ డీప్​ నెక్ బాడీ డ్రెస్​లో అందాలన్ని ఆరబోస్తూ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. స్టన్నింగ్ మేకప్ లుక్​లో హెయిర్ తో జ‌డ‌లువేసి.. మినీ కర్ల్స్​తో లుక్​ని సెట్​ చేసుకుంది అషూ. డ్రెస్​కి తగ్గట్లు చెప్పులు ధ‌రించింది.

Advertisement

Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు

Ashu Reddy డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సామ్‌గా

అషూరెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులు, సోషల్‌ మీడియా యూజర్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సామ్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ సొంతంత చేసుకుంది. ఈ టాక్‌షో తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. ఇక ఆ మధ్యన ఆర్జీవీ బోల్డ్‌ ఇంటర్వ్యూలతో తెగ వార్తల్లో నిలిచింది.

Advertisement

కాగా టీవీ షోలతో పాటు అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఫోకస్ అనే సినిమాలో నటించిన అషూరెడ్డి మరికొన్ని చిత్రాలకు ఓకే చెప్పింది. సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన గ్లామర్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. Ashu Reddy Latest Photos Viral

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి