Categories: NewsPhotos

Rakul Preet Singh : రకుల్ అందాల మిస మిస మెరుపులు..!

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. సినిమాల ఛాన్సులు తగ్గే సరికి ప్రియుడిని పెళ్లాడిన రకుల్ సినిమాలు చేయకపోతే ఏంటి ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. more
సౌత్ లో ఛాన్స్ లు లేవని బాలీవుడ్ లో అవకాశాల కోసం వేచి చూస్తుంది అమ్మడు. రకుల్ అటు యాక్టింగ్, ఇటు గ్లామర్ రెండిటిలో అదరగొట్టేస్తుంది. more
మళ్లీ కెరీర్ ఊపందుకునే సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. తప్పకుండా అమ్మడికి అలాంటి అవకాశం వచ్చే దాకా ఇలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుందని చెప్పొచ్చు. చివరగా ఇండియన్ 2 లో నటించిన రకుల్ తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు. more
ఐతే బాలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా బ్లూ కలర్ డ్రస్ లో తన ఫోటోలు షేర్ చేసింది రకుల్. అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అమ్మడి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. , Rakul Preet Singh, Rakul Photoshoot, Rakul Preet Singh Latestmore

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

4 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

5 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

6 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

7 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

8 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

9 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

10 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

11 hours ago