CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మిగిలిన ఏపీలో ప్రభుత్వం స్థాపించడంలో ఉభయగోదావరి జిల్లాల తీర్పు కీలకంగా మారింది. ఈ రెండు గోదావరి జిల్లాలో కాపులు అత్యధికం. దీంతో 2014 ఎన్నికలలో ఈ రెండు గోదావరి జిల్లాలలో టీడీపీ అత్యధికమైన స్థానాలు గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాక పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అప్పటిదాకా జగన్ గాలి గోదావరి జిల్లాలో విచగా… జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాక పొలిటికల్ గ్రాఫ్ మొత్తం తలకిందులయ్యింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంలో ఉదయ గోదావరి జిల్లాల ఓట్లు కీలకమయ్యాయి. కాపులు అత్యధికంగా ఈ జిల్లాలో ఉండటంతో పవన్ కళ్యాణ్ కాపు
సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో…మొత్తం గంప గుత్తుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. ఇక 2019లో చంద్రబాబుతో పవన్ విభేదించడంతో… ఈ క్రమంలో వైసిపి గోదావరి జిల్లాలో పుంజుకుంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబు… పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండటంతో జగన్… ఉభయగోదావరి జిల్లాలలో ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతున్నారట. కాపులు ఓట్లు వైసీపీ నుండి చేజారిపోకుండా సరికొత్త ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలలో ఎమ్మెల్సీగా ఉన్న ఓ కాపు సామాజిక నాయకుడికి మంత్రి పదవి కట్ట పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.సదరు నేతకి కాపులలో మంచి పట్టు ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘డబ్బే ముఖ్యం కాదు. వ్యాపారపరంగా డబ్బు ముఖ్యమే. కానీ, మేం సినిమాను ఆపుతున్నాం..
చట్టపరంగా వెళ్తున్నామని కొందరు అంటున్నారు. మాకు కొన్ని చట్టపరమైన సమస్యలు ఉంటాయి. సినిమా తీసిన నిర్మాత ఓటీటీకి, శాటిలైట్‌కు ఇస్తాడు. ఓటీటీకి ఇచ్చినప్పుడు వాళ్ల దగ్గర నుంచి మాకు ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వచ్చింది.. మాకు మెయిల్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు.. భవిష్యత్తులో అన్ని సినిమాలకు ఇలానే అయిపోతుందేమో అని వాళ్ల భయం. దాని కోసం మా లీగల్ టీమ్ ఒక ముందడుగు వేసిందే తప్ప సినిమా ఆపాలనే ఉద్దేశం మాకు లేదు’ అని దిల్ రాజు స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి అనేకమైన మంచి పనులు చేయడం జరిగింది. మంత్రివర్గంలో కూడా చాలామంది కాపు నేతలకి పదవులు కట్టబెట్టారు. దీంతో గోదావరి జిల్లాలో కాపులు ఓట్లు చేజారిపోకుండా జగన్ చాలా జాగ్రత్తలు పడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.