
Daughter In law : భర్త బయటకు వెళ్ళగానే మామతో కోడలు రంకు యవ్వారం.. సడెన్‌గా కూతురు ఎంట్రీ.. చివరకు..!
Daughter In law : ఇటీవల వివాహేతర సంబంధాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. వావివరుసలు మరచిపోయి..సమాజాన్ని తలదించుకునేలా కొంతమంది ఆడవారు వ్యవహరిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తలను చంపేస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ట్రాలీ డ్రైవర్ హరికృష్ణ భార్య సునీత, తన మామ నరసింహారావుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం వలన వారు చేసిన పాపం అమాయక చిన్నారి ప్రాణాన్ని తీసింది. 11 ఏళ్ల పాప ఏకాంతంగా గడుపుతుండగా చూసిందని కూతుర్నే చంపేసింది.
Daughter In law : భర్త బయటకు వెళ్ళగానే మామతో కోడలు రంకు యవ్వారం.. సడెన్‌గా కూతురు ఎంట్రీ.. చివరకు..!
మొదటగా బాధిత తల్లిదండ్రుల కన్నీళ్ల వెనుక దాగిన నేరాన్ని అనుమానించిన పోలీసులు, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. సునీతను ప్రైమ్ సస్పెక్ట్‌గా అరెస్టు చేసి, సుతిమెత్తగా కూపీలాగారు. చివరికి, నిజం ఒప్పుకుంది. తన కూతురిని తానే చంపానని ఆమె అంగీకరించగా, నరసింహారావు పాత్ర కూడా బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును కోర్టుకు అప్పగించగా, తాజాగా సత్తుపల్లి ఆరో అడిషనల్ జిల్లా జడ్జి శ్రీనివాస్ ఇద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
ఈ ఘటన సమాజానికి చెంపపెట్టులాంటి గుణపాఠం. ఒక తల్లి, తండ్రిగా ఉండాల్సిన వారు తమ కూతురిని కాపాడాల్సిన సమయంలో, ఆమె ప్రాణాలకే శత్రువులై మారారు. ఇది ఒక్క కుటుంబానికి చెందిన విషాదగాథ కాదు – దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక కుటుంబాలు, ఈ సంబంధాల వలన శోధనలో ఉన్నాయంటే ఆలోచించాల్సిన సమయం ఇది. బంధాలు, బాధ్యతలు, నైతికతలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే, కుటుంబాలే కాదు – సమాజం మొత్తమే ఛిన్నాభిన్నం అవుతుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.