Categories: Newspolitics

73 Years Old Woman : అనారోగ్యంతో ఆసుప‌త్రికి 73 ఏళ్ల మ‌హిళ‌.. సీటీ స్కాన్ చూసి…!

Advertisement
Advertisement

73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్‌ను(రాతి బిడ్డ‌) చూసిన వైద్యులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఇటీవల ఈ సంఘటనకు సంబంధించిన సీటీ స్కాన్ చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ అరుదైన పరిస్థితిని లిథోపీడియాన్ అని పిలుస్తారు. ఇది ఎలా జ‌రుగుతుంది అంటే గర్భధారణ సమయంలో గర్భం గర్భాశయంలో కాకుండా కడుపులో (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడితే, తగిన రక్త సరఫరా లేక గర్భం పెరగకపోవచ్చు.

Advertisement

73 Years Old Woman : అనారోగ్యంతో ఆసుప‌త్రికి 73 ఏళ్ల మ‌హిళ‌.. సీటీ స్కాన్ చూసి…!

73 Years Old Woman :  ఏంటి ఇది..

అటువంటి గర్భాన్ని శరీరం సహజంగా బయటకు పంపలేకపోతే, రక్షణ చర్యగా ఆ శిశువును శిలాజం మాదిరిగా మార్చేస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ దీనిని నిర్వహిస్తుంది . శరీరానికి హానికరమైన పదార్థాలను నివారించేందుకు ఈ విధంగా స్పందిస్తుంది. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అత్యంత అరుదైనవే. 2013లో కొలంబియాలో ఒక 82 ఏళ్ల మహిళ గర్భం విఫలమై, 40 ఏళ్ల పాటు శరీరంలోనే శిలాజంగా మారిన శిశువు కలిగిన ఘటన గుర్తించారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఇప్పటివరకు కేవలం 300 చుట్టూ మాత్రమే నమోదయ్యాయి అని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి సమస్య లేదు. అత్యంత అరుదైన ఈ వైద్య పరిస్థితి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

2 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

2 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

3 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

4 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

5 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

5 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

6 hours ago