
Donald Trump : ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వీలైనంత త్వరగా ముగింపు పలకాలి
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44 గంటలకు భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాక్‌లో pakistan ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా దీన్ని మొదలు పెట్టారు. దీనిలో భాగంగా భారత సాయుధ దళాలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. దీనిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్ చేశాడు.
Donald Trump : ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వీలైనంత త్వరగా ముగింపు పలకాలి
మాకు ఆపరేషన్ సిందూర్ గురించి కాసేపటి క్రితమే తెలిసింది. భారత్-పాక్ దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నా’’ అని ఆయన అన్నారు. భారత్, పాక్ ఉద్రికత్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత్‌తో తనకు చాలా దగ్గర సంబంధం ఉందని తెలిపారు. అలానే పాకిస్థాన్ కూడా తమకు దగ్గరి సంబంధాలే ఉన్నాయని పునరుద్ఘాటించారు.
వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. రెండు దేశాలు ఇలా దాడులతో ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ఇరుదేశాలకు ఎంతో చరిత్ర ఉంది. అలాగే, ఎన్నో ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. అయితే, ప్రపంచానికి మాత్రం శాంతి మాత్రమే కావాలి. గొడవలు వద్దు అంటూ ట్రంప్ కోరారు. ఇక ఇదిలా ఉంటే ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని పౌర, ఆర్థిక, సైనిక లక్ష్యాలేవీ దెబ్బతినలేదు. ఉగ్రవాద శిబిరాలుగా గుర్తించిన వాటిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము అని వెల్లడించింది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.