Fastag : ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. పాటించకపోతే దబిడి దిబిడే..!
Fastag : ఫాస్టాగ్ అనేది ఇప్పుడు టోల్ గేట్స్ దగ్గర కామన్ అయిపోయింది. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు మార్చింది. ఇక మీరు చివరి నిమిషంలో రీఛార్జ్ చేసినా ప్రయోజనం ఉండదు. Fastag ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి టోల్ ప్లాజా వద్ద రీడర్ చదివే సమయం, తక్కువ బ్యాలెన్స్ లేదా బ్లాక్ లిస్ట్ కింద ట్యాగ్ ఉంచబడిన సమయం ఆధారంగా ధ్రువీకరించనున్నారు.
Fastag : ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. పాటించకపోతే దబిడి దిబిడే..!
రీడర్ రీడ్ టైమ్‌కు 60 నిమిషాల ముందు వరకు, రీడర్ రీడ్ టైమ్ తర్వాత 10 నిమిషాల వరకు యాక్టివ్‌గా లేని ట్యాగ్‌లపై రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు రీజన్ కోడ్ 176తో తిరస్కరించబడతాయి. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17, 2025 నుంచే అమలులోకి వస్తాయి.అనేక నిబంధనల ఉల్లంఘనల కారణంగా మీ వాహనం ఏదైనా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీ, రాడార్‌లో ఉంటే మీ ఎన్ హెచ్ ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ సంభవించవచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్‌కి మీ ఖాతాలో తగినంత మొత్తం లేకపోవడం బ్లాక్ లిస్ట్ కావడానికి ప్రధాన కారణం. మీ ఫాస్టాగ్ లో తగినంత బ్యాలెన్స్ లేని కారణాల వల్ల బ్లాక్‌లిస్ట్ లో చేరితే సమస్యను పరిష్కరించడానికి మీరు మీ ఫాస్టాగ్ జారీ చేసేవారిని సంప్రదించాలి.
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
This website uses cookies.