Categories: Newspolitics

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. తాజాగా ఓ యువ‌తికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో యువ‌తి త‌న పెళ్లి కోరిక‌ని బ‌య‌ట‌పెట్టింది. అంతే కాకుండా ప‌లు ష‌ర‌తులు బ‌య‌ట‌పెట్టింది. నాకే తాగే వాడు కావాలి, తినే వాడు కావాలి, మందు బాబు కావాల‌ని చెప్పుకొచ్చింది. ఇది విని అంద‌రు షాక్ అవుతున్నారు.

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : బంప‌ర్ ఆఫ‌ర్..

పెళ్లి కావ‌ల్సిన వాడికి రూ.5 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు, ఓ బుల్లెట్ బైక్, ఇంకా దివానా ప‌లాంగ్ ఇస్తానంటూ చెప్పింది. ఇందులో న‌వ్వు తెప్పించే విష‌యం ఏంటంటే.. ప‌లాంగ్ పేరు త‌ప్పుగా .. దీవానా ప‌లాంగ్ అంటే పిచ్చి మంచి అని అర్ధం వ‌చ్చేలా చెప్పింది. సాధార‌ణంగా దివాన్ ప‌లాంగ్ అనాలి. ఇది గుర్తించిన నెటిజ‌న్స్ కామెంట్స్‌తో ఆమె త‌ప్పుని వైర‌ల్ చేస్తున్నారు.

అమ్మ‌డు చెప్పిన మాట‌లో త‌ప్పు దొర్ల‌డంతో నెటిజ‌న్స్ ఆ వీడియోని వైర‌ల్ చేస్తూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కాగా,దీనికి రెండు రోజుల్లో రెండు ల‌క్ష‌ల‌కి పైగా లైక్స్ వ‌చ్చాయి. పోస్ట్ కింద కామెంట్లు చూస్తే అన్నీ ఫ‌న్నీగా, వెట‌కారంగా, జోక్స్‌తో నిండిపోయి ఉన్నాయి. కొంద‌రు మందుబాబులు మేము రెడీ గా ఉన్నామ‌ని అంటున్నారు. మ‌రి కొంద‌రు నాకు భ‌యం వేస్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు..!

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

15 minutes ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

1 hour ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

2 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

3 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

4 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

5 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

6 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

8 hours ago