
ఒక్క వీధిలో 2 రాష్ట్రాలు , 2 నియోజకవర్గాలు...ఎక్కడంటే..!!
Kodali Nani : టీడీపీ వర్సెస్ జూనియర్ అభిమానులు.. చంద్రబాబు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే వార్ ఎప్పటి నుంచో సాగుతోంది. కాకపోతే అది పైకి పొక్కట్లేదు. లోలోపల మాత్రం రగులుకుంటూనే వస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ ను పదే పదే టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది ఏపీలో. అయితే జాబు రావాలంటే బాబు రావలంటూ టీడీపీ ప్రచారంచేస్తోంది. కానీ చంద్రబాబు ఓడాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ నందమూరి అభిమానులు, తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నిప్పులో పెట్రోల్ పోశారు కొడాలి నాని. ఆ ముగ్గురూ కలిసి..
అసలే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై రగిలిపోతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇలాంటి సమయంలో తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొడాలి నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ క్రమంలో కొడాలి నానికి ఎన్టీఆర్ అభిమానులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇందులో కొడాలి నాని మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు, లోకేష్, బాలయ్య కలిసి తొక్కేయాలనిచూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండాలు పట్టుకుని టీడీపీ మీటింగ్ కు వెళ్తే తన్ని తరిమేస్తున్నారంటూ మండిపడ్డారు…
ఒక్క వీధిలో 2 రాష్ట్రాలు , 2 నియోజకవర్గాలు…ఎక్కడంటే..!!
చంద్రబాబు ఓడిపోయినప్పుడే జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయని సంచలన కామెంట్లు చేశారు. జూనియర్ అభిమానులు కష్టపడి టీడీపీ పార్టీని గెలిపిస్తే గెలిచిన తర్వాత లోకేష్ ను అందళం ఎక్కిస్తారని.. ఎన్టీఆర్ ను మాత్రం తుంగలో తొక్కేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేసి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తొక్కేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు, జగన్ మోహన్ రెడ్డికి ఎంతో అపారమైన ప్రేమ ఉందని తెలిపారు కొడాలి నాని. జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ తనకు రెండు కళ్లు అంటూ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ మీద తమకు ప్రేమ ఉంది కాబట్టే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినట్టు గుర్తు చేశారు కొడాలి నాని. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.